మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సుకుమార్ కథని అందించడం విశేషం. ‘మూడనమ్మకాల’ చుట్టూ తిరుగనున్న ఈ మూవీ టీజర్ ని ఇటివలే పవన్ కళ్యాణ్ లాంచ్ చేశాడు. ఎన్టీఆర్ తో గ్లిమ్ప్స్, పవన్ కళ్యాణ్ తో టీజర్ లాంచ్ చేయించడంతో �