Home
Virata Parvam
Virata Parvam News
-
Sai Pallavi Isn’t A ‘Lady Power Star’!? సాయి పల్లవి ‘లేడీ పవర్ స్టార్’ కాదా!?
Sai Pallavi Isn’t A ‘Lady Power Star’!? సాయి పల్లవి పేరు వినగానే తను నటించిన పలు సినిమాలు వాటిలో తన నటన గుర్తుకు రాక మానదు. ఇటీవల కాలంలో తనను లేడీ పవర్ స్టార్ అనటం మొదలు పెట్టారు. హీరోయిన్లలో తను నిజంగానే సెపరేట్. ఎక్స్ పోజింగ్ కి వ్యతిరేకంగా ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ కూడా మేల్ డామినేడెట్ ఇండస్ట్రీలో తను చక్కటి ఇమేజ్ తో పాటు స్టార్ యాక్ట్రెస్ గా గుర్తింపు… -
Pakka Commercial : సినిమా బాగుండాలి కానీ…!
మన తెలుగు సినిమాకు ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పెరిగింది. ఇంతకు ముందు టాప్ హీరోల సినిమాలే విదేశాలలో విడుదల అయ్యేవి. ఇక అమెరికాలో అయితే మన కంటే ఓ రోజు ముందే రిలీజ్ అవుతుండేవి. అయితే మారిన పరిస్థితుల్లో అలా ఓ రోజు ముందు ప్రదర్శించటం వల్ల తెలుగు రాష్ట్రాలలో ఆ యా సినిమాల ఫలితాలు ప్రభావితం చేస్తున్నాయి. సాంకేతికత పెరిగిన నేపథ్యంలో షో ఆరంభం అయిన నిమిషం నుంచే అలా ఉంది.. ఇలా… -
Sai Pallavi: లవ్ లెటర్‌తో బుక్కైంది.. వారి చేతిలో దెబ్బలు తింది!
అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. లవ్, ఎఫైర్స్ వంటి జోలికి వెళ్లకుండా కేవలం వృత్తి మీదే పూర్తి దృష్టి పెట్టిన సాయి పల్లవికి కూడా ఓ ప్రేమకథ ఉంది. ఈ విషయం స్వయంగా ఆ అమ్మడే రివీల్ చేసింది. కాకపోతే.. ఆ లవ్ స్టోరీ ఇప్పటిదో లేక కాలేజీ రోజుల్లోనో నడవలేదులెండి, ఏడో తరగతిలో నడిచిన వ్యవహారమిది. ‘‘నేను ఏడో తరగతి చదువుతున్నప్పుడు ఒక అబ్బాయికి లవ్ లెటర్ రాశాను. నా జీవితంలో నేను రాసిన… -
Rana: రెండువారాలకే ఓటీటీలో ‘విరాట పర్వం’!
రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ‘విరాట పర్వం’ చిత్రం ఈ నెల 17న విడుదలైంది. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. మహిళా నక్సలైట్ సరళ జీవితం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో నందితా దాస్, ప్రియమణి, జరీనా వాహెబ్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. విమర్శకుల ప్రశంసలను ఈ సినిమా అందుకున్నా, కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేదు. దాంతో జూలై… -
Suresh Babu: విరాటపర్వం తప్పక చూడాల్సిన సినిమా
వాయిదాల మీద వాయిదా పడిన తర్వాత ఎట్టకేలకు విరాటపర్వం ఈ శుక్రవారం (జూన్ 17) ప్రేక్షకుల ముందుకొచ్చింది. రానా దగ్గుబాటు, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం సక్సెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత సురేశ్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదని అన్నారు. ‘‘ఇది (విరాటపర్వం) నా బ్యానర్‌లో వచ్చిన మొదటి బయోపిక్. ఈ… -
Virata Parvam: సరళ సోదరుడి సంచలన వ్యాఖ్యలు!
రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ‘విరాట పర్వం’ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా విడుదల అనంతరం చిత్రం యూనిట్ హైదరాబాద్ లో శనివారం మీడియాతో మాట్లాడింది. సాయిపల్లవి పోషించిన వెన్నెల పాత్రకు మూలమైన సరళ సోదరుడు మోహనరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా విడుదలకు ముందే దర్శకుడు వేణు ఊడుగుల తనను ‘విరాట పర్వం’ చూడమని చెప్పారని అన్నారు. అయితే వేణు బోలెడంత… -
Virataparvam: తూము సరళకు న్యాయం జరుగుతుందా!?
ఉద్యమాల పురిటి గడ్డ వరంగల్ నుండి చిత్రసీమకు వచ్చిన వేణు ఊడుగుల తొలి యత్నంగా నాలుగేళ్ళ క్రితం ‘నీదీ నాదీ ఒకే కథ’ మూవీని తెరకెక్కించాడు. మళ్ళీ ఇప్పుడు ‘విరాట పర్వం’ సినిమాతో జనం ముందుకు రాబోతున్నాడు. శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ఖమ్మంకు చెందిన తూము సరళ జీవితం ఆధారంగా తెరకెక్కించినట్టు దర్శకుడు వేణు తెలిపాడు. అంతేకాదు… సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరంగల్ కు వెళ్ళినప్పుడు సరళ కుటుంబ సభ్యులనూ ఈ… -
Virata-Parvam : నేను వెన్నెల ఇది నా కథ
నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. ఈ సినిమాపై రోజు రోజుకు ప్రేక్షకుల్లో ఆశక్తి పెరుగుతోంది. గత రెండు వారాల నుంచి చిత్రం నుంచి వరుస అప్‌డేట్ లు రావడం, ప్రమోషన్లలో మేకర్స్ సినిమా గురించి ఆసక్తి కర విషయాలు చెప్పడం చిత్రం పై భారీ అంచనాలను నమోదు చేస్తున్నాయి. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రానా, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించారు. వేణు ఊడుగుల దర్శకత్వం వహించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ… -
Victory Venkatesh: విరాటపర్వం అవార్డ్ విన్నింగ్ సినిమా అవుతుంది
‘విరాటపర్వం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన విక్టరీ వెంకటేశ్.. తనకు సినిమాలంటే ఎంతో గౌరవమని, విరాటపర్వం లాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నానని, అందుకే తాను ఈ ఈవెంట్‌కి వచ్చానని అన్నారు. అనంతరం విరాటపర్వంలోని ఓ డైలాగ్ చెప్పి వేదికని ఉర్రూతలూగించిన వెంకటేశ్.. రానాపై పొగడ్తల వర్షం కురిపించారు. లీడర్ నుంచి రానా ప్రతీ పాత్రను చాలా సిన్సియర్‌గా పోషిస్తున్నాడని, సినీ ప్రియులూ అతడ్ని ఆదరిస్తున్నారని, అతని పాత్రల్ని మెచ్చుకుంటున్నారని, అందుకు తనకు చాలా సంతోషంగా… -
Virata Parvam Aathmeeya Veduka Exclusive photos..
తాజావార్తలు
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!