Dean Elgar recalls Virat Kohli spat at him: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2015లో కోహ్లీ తనపై ఉమ్మివేసాడని, తీవ్ర ఆగ్రహానికి గురైన తాను బ్యాట్‌తో కొడతానని బెదిరించా అని తెలిపాడు. ఆ ఘటన జరిగిన రెండేళ్ల తర్వాత విరాట్ తనకు క్షమాపణలు చెప్పాడని, ఇద్దరం కలిసి పార్టీ కూడా చేసుకున్నామని ఎల్గర్ చెప్పాడు. ఇటీవల భారత్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల…
Rohit Sharma Hails Virat Kohli Fitness: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. క్రికెట్ పట్ల కోహ్లీకి ఉన్న అభిరుచి, అంకితభావం అద్భుతమని కొనియాడాడు. విరాట్ ఎప్పుడూ పరుగుల దాహంతో ఉంటాడని రోహిత్ పేర్కొన్నాడు. కెరీర్లో ఏనాడూ విరాట్ పునరావాసం కోసం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)కు వెళ్లలేదని, అతడి ఫిట్‌నెస్‌కు ఇది ఓ నిదర్శనం అని తెలిపాడు. కోహ్లీని చూసి యువ క్రికెటర్లు…
Virat Kohli Fan Touches Rohit Sharma’s Feet: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం మొదటి టెస్ట్ ఆరంభం అయిన విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ జరగుతుండడంతో ఫాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మైదానంలో తమ అభిమాన క్రికెటర్లను చూస్తూ.. సంబరపడిపోయారు. అయితే ఈ మ్యాచ్‌లో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. మైదానంలోకి దూసుకొచ్చిన ఓ అభిమాని.. బ్యాటింగ్ చేస్తున్న…
Virat Kohli wins ICC ODI Player of the Year Award: దశాబ్దంన్నర కాలంగా భారత క్రికెట్ బ్యాటింగ్‌కు వెన్నెముకగా ఉండి రికార్డుల సునామీ సృష్టిస్తున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. మరో అరుదైన ఘనత సాధించాడు. ‘ఐసీసీ వన్డే క్రికెట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అత్యధికసార్లు అందుకున్న ఏకైక క్రికెటర్‌గా విరాట్ చరిత్రకెక్కాడు. వన్డే క్రికెట్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు గెలుచుకున్న కోహ్లీ.. ఈ ఘనతను అందుకున్నాడు. గతంలో 2012,…
Rohit Sharma Breaks Silence On Virat Kohli’s Replacement in INS vs ENG Test: విరాట్ కోహ్లీ గొప్ప ప్లేయర్ అని, అతడు జట్టుకు దూరమవ్వడం పెద్ద లోటే అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. గేమ్‌ను విరాట్ మరో లెవల్‌కి తీసుకెళ్లాడని, గత కొన్నేళ్ళుగా భారత జట్టుకు ఆడుతూ ఎన్నో రికార్డులు సాధించాడన్నాడు. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్‌తో జరిగే మొదటి రెండు టెస్టులకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమైన…
Rajat Patidar Replace Virat Kohli In Team India For First Two Tests Against England: ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ స్థానంలో ఎవరు భారత జట్టులోకి వస్తారనే ఊహాగానాలకు తెరపడింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్టులకు విరాట్ స్థానంలో రజత్ పాటిదార్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. దాంతో టెస్ట్ జట్టులో చోటు ఆశించిన ఛెతేశ్వర్ పుజారా, సర్ఫరాజ్ ఖాన్,…
Suyash Prabhudessai likely to replace Virat Kohli: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టుల నుంచి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వైదొలిగాడు. వ్యక్తిగత కారణాల వల్ల తొలి రెండు టెస్టులకు అతడు దూరమయ్యాడు. జనవరి 25న ఆరంభం అయ్యే తొలి టెస్టుకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తుండగా.. ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఈ రెండు టెస్టులకు విరాట్ స్థానంలో ఎవరిని తీసుకుంటారన్నది…
India Star Virat Kohli Out from first two England Tests: తెలుగు క్రికెట్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్. ఇంగ్లండ్‌తో హైదరాబాద్, వైజాగ్ వేదికలుగా జరిగే తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరం అయ్యాడు. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ తప్పుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఓ ప్రకటనలో తెలిపింది. విరాట్ దూరం కావడానికి కారణంపై ఊహాగానాలు అస్సలు చేయొద్దని మీడియా, అభిమానులను బీసీసీఐ కోరింది. ఐదు టెస్టుల…
2023 ఏడాదికి సంబంధించి అత్యుత్తమ టీ20 జట్టును ఐసీసీ ఈరోజు ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కాగా.. టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, స్పిన్నర్ రవి బిష్ణోయ్, ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ లకు చోటు కల్పించింది. సూర్యకుమార్ తో మొత్తం నలుగురు టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కింది.
Virat Kohli: అయోధ్యలో సోమవారం రామమందిర ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం క్రికెట్ ప్రపంచంలోని పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలను కూడా ఆహ్వానించారు.