Jr NTR: నా ఇద్దరు కొడుకులను అలాగే పెంచుతా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ మహిళా గౌరవంపై అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహిళలను ఎలా గౌరవించాలో నిరంతరం గుర్తు చేయాల్సిన అవసరం రాకూడదని, ప్రతి మగాడు పుట్టుకతోనే మహిళలను గౌరవించే సంస్కారాన్ని కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. “మహిళలను గౌరవించడం గురించి పదే పదే గుర్తు చేయడం నాకు ఇష్టం లేదు. నిజానికి ఒక పురుషుడు పుట్టడమే మహిళల పట్ల గౌరవంతో పుట్టాల్సిన సమయం ఆసన్నమైంది” అని తారక్ అభిప్రాయపడ్డారు. ఈ మార్పు మన ఇళ్ల నుంచే మొదలవ్వాలని, పిల్లలకు చిన్నతనం నుంచే సరైన విద్యను అందించాలని ఆయన సూచించారు.
Also Read : Nayanthara: నయనతార నెక్స్ట్ ప్లాన్ అదిరిపోయిందిగా!
Also Read
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావిస్తూ.. “నా ఇద్దరు కొడుకులు (అభయ్ రామ్, భార్గవ్ రామ్) మహిళలను గౌరవిస్తూ పెరిగేలా నేను కచ్చితంగా చూసుకుంటాను” అని తారక్ భరోసా ఇచ్చారు. కేవలం సినిమాల్లోనే కాకుండా బయట కూడా ఎంతో హుందాగా వ్యవహరించే ఎన్టీఆర్, మహిళా భద్రత, గౌరవం గురించి ఇలాంటి మెచ్యూర్డ్ కామెంట్స్ చేయడం పట్ల మెగా, నందమూరి అభిమానులతో పాటు సామాన్యులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉమెన్స్ డే రోజున ఆయన ఇచ్చిన ఈ మెసేజ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
-
Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!