యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ జట్టు అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఈ జట్టు వరుస విజయాలతో ముందుకు వెళ్లడంలో కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బ్యాట్ తో అద్భుతంగా అరణిస్తున్నాడు. ఇక నిన్న షార్జా వేదికగా స్కాట్‌లాండ్ తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తన 25వ అర్ధ సెంచరీ చేసాడు. అలాగే ఒకే ప్రపంచ కప్ ఎడిషన్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు…