టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి అభిమానులను నిరాశపరిచాడు. పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో 5 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. గాయం కారణంగా మొదటి వన్డే ఆడని విరాట్.. రెండో వన్డేలో ఎనిమిది బంతులు ఎదుర్కొని అవుట్ అయ్యాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ బౌలింగ్‌లో కీపర్ ఫిల్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ముందుగా అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. ఇంగ్లండ్ డీఆర్‌ఎస్ తీసుకుని సక్సెస్ అయింది. Also Read:…
Rohit Sharma and Virat Kohli Might Skip Sri Lanka ODIs: భారత్ ప్రస్తుతం జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడుతోంది. ఆపై శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జులై 27 నుంచి ఆరంభం కానుండగా.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆగష్టు 2 నుంచి మొదలవనుంది. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ముగ్గురు స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలు దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గత…
Virat Kohli likely to out from Last 3 Tests vs England: టీమిండియాకు బ్యాడ్‌న్యూస్. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌తో జరిగే మూడు మరియు నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లకు దూరం కానున్నాడని ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫో తమ నివేదికలో పేర్కొంది. వ్యక్తిగత కారణాల కారణంగా విరాట్ మొదటి టెస్ట్ మ్యాచ్‌లకు దూరం అయిన విషయం తెలిసిందే. మూడో టెస్టుకు తిరిగి జట్టులోకి వస్తాడని భావించినా.. తాజా సమాచారం ప్రకారం 3,4 టెస్టులకు కూడా దూరమవుతాడని తెలుస్తోంది.…
Virat Kohli Brother Vikas Kohli React on mother illness: వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి రెండు టెస్ట్‌ల నుంచి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే. కోహ్లీ తన తల్లి అనారోగ్యం కారణంగా మొదటి రెండు టెస్టుల నుంచి విరామం కోరాడని, మిగిలిన మూడు టెస్టులకు కూడా అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈవార్తలపై విరాట్ కోహ్లీ సోదరుడు…
Virat Kohli opted out of England Tests: ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి రెండు టెస్ట్‌లకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమయిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాల కారణంగా విరాట్ తప్పుకున్నాడని, మిగిలిన మూడు టెస్టులకు అతడు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ తెలిపింది. అయితే విరాట్ ఇంగ్లండ్‌తో జరిగే చివరి మూడు మ్యాచ్‌లకు కూడా అందుబాటులో ఉండడని సమాచారం తెలుస్తోంది. చివరి మూడు టెస్ట్‌లకు నేడు భారత జట్టును బీసీసీఐ ప్రకటించాల్సి…
India Star Virat Kohli Out from first two England Tests: తెలుగు క్రికెట్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్. ఇంగ్లండ్‌తో హైదరాబాద్, వైజాగ్ వేదికలుగా జరిగే తొలి రెండు టెస్టు మ్యాచ్‌లకు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరం అయ్యాడు. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ తప్పుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఓ ప్రకటనలో తెలిపింది. విరాట్ దూరం కావడానికి కారణంపై ఊహాగానాలు అస్సలు చేయొద్దని మీడియా, అభిమానులను బీసీసీఐ కోరింది. ఐదు టెస్టుల…
Virat Kohli dismissed by Jaydev Unadkat in practice match: భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. గ్రూపులుగా విండీస్ చేరిన టీమిండియా ప్లేయర్స్ సన్నాహాలు మొదలెట్టారు. మంగళవారం వరకు నెట్స్‌కు పరిమితమైన ప్లేయర్స్.. బుధవారం నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టు.. రెండు టీంలుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. బ్యాటర్లంతా ఒక టీంలో.. బౌలర్లంతా ఇంకో టీంలో ఉండి ప్రాక్టీస్ చేశారు. బుధవారం…