Virat Kohli Brother: తల్లి అనారోగ్యంపై క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ సోదరుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Brother Vikas Kohli React on mother illness: వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని తొలి రెండు టెస్ట్‌ల నుంచి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే. కోహ్లీ తన తల్లి అనారోగ్యం కారణంగా మొదటి రెండు టెస్టుల నుంచి విరామం కోరాడని, మిగిలిన మూడు టెస్టులకు కూడా అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈవార్తలపై విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ స్పందించాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని కోరాడు.
బుధవారం వికాస్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పోస్ట్ చేశాడు. ‘అందరికీ నమస్కారం. మా అమ్మ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారమవుతున్నాయని గమనించాను. మా అమ్మ ఆరోగ్యంగా, పూర్తిగా ఫిట్‌గా ఉన్నారు. సరైన సమాచారం లేకుండా అలాంటి వార్తలను ప్రచారం చేయవద్దని నేను ప్రతి ఒక్కరినీ మరియు మీడియాను కూడా అభ్యర్థిస్తున్నా’ అని వికాస్ కోహ్లీ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది.
Also Read
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
Also Read: Kumari Aunty: కుమారి ఆంటీకి శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. త్వరలోనే స్టాల్‌ను సందర్శిస్తా..!
ఇంగ్లండ్‌తో హైదరాబాద్‌లో జరిగిన మొదటి టెస్టులో భారత్ 28 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. మిడిల్ ఆర్డర్ వైఫల్యం టీమిండియాకు విజయాన్ని దూరం చేసింది. ముఖ్యంగా రెండవ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ లేని లోటు భారత జట్టులో స్పష్టంగా కనిపించింది. మొదటి టెస్టులో బాగా ఆడిన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు గాయాలతో రెండో టెస్టుకు అందుబాటులో లేరు. శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్‌ల పూర్ ఫామ్ భారత జట్టుకు ఆందోళన కలిగిస్తుంది. చివరి మూడు టెస్ట్‌లకు ఈరోజు భారత జట్టును బీసీసీఐ ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోహ్లీ ఎంట్రీపై ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?