AB de Villiers Takes U-turn his comments regarding Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విషయంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ యూటర్న్ తీసుకున్నాడు. విరాట్-అనుష్క శర్మ దంపతుల గురించి తాను చెప్పిందంతా అబద్ధం అని, కోహ్లీ వ్యక్తిగత విషయాలను యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడి తాను పెద్ద తప్పు చేశాను అని పేర్కొన్నాడు. వ్యక్తిగత కారణాల కారణంగా ఇంగ్లండ్‌తో మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లకు విరాట్ దూరం అయిన విషయం…