ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పేరు ఇప్పుడు విదేశాల్లో కూడా మారుమోగిపోతుంది.. పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప తో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆ సినిమాతో స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ హీరో అయ్యాడు. ఈ సినిమాలో బన్నీ మాస్ లుక్ తో పాటుగా మ్యానరిజం కూడా సినిమాకు హైలెట్ అయ్యింది.. సినిమా వచ్చి చాలాకాలం అవుతున్నా కూడా ఇప్పటికి పాటలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఇక ఈ సినిమాకు జాతీయ ఉత్తమ…
రాజకీయ నాయకులు పదవుల్లోకి వచ్చాక.. డబ్బు సంపాదనే ధ్యేయంగా దోచుకుంటారని వింటుంటాం. ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బులు.. అధికారంలోకి వచ్చాక ఆయా రూపాల్లో దోచుకుంటుంటారని చెబుతుంటారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం లో Rc16 సినిమా చెయ్యబోతున్నాడు.. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది..విద్ధి సినిమాస్- సుకుమార్ రైటింగ్స్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.. ఇక…
హానీ రోజ్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒక్క సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది.. బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య సరసన మెరిసిన ఈ అమ్మడు ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ఈమె బాగా బిజీ అవుతుందని అందరు అనుకున్నారు.. కానీ తెలుగులో ఆ సినిమా తర్వాత మరో సినిమా గురించి ప్రకటించలేదు.. ఇక సోషల్ మీడియా ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనం చూస్తూనే ఉంటాం.. లేటెస్ట్ ఫోటోలను షేర్…
శ్రియా రెడ్డి.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు.. గతంలో కొన్ని సినిమాల్లో కనిపించింది.. అయితే ఆ సినిమాలు అంతగా ఫేమ్ ను అందివ్వలేక పోయాయి.. గత ఏడాదిలో రిలీజ్ అయిన సలార్ మాత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో అమ్మడుకు క్రేజ్ తో పాటుగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా అదిరిపోయే లుక్ తో ఫోటోలను అభిమానులతో పంచుకుంది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ…
టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒక్క సినిమాతో స్టార్ హీరోగా మారాడు.. అర్జున్ రెడ్డి సినిమా అతడి సినీ కేరీర్ ను పీక్స్ కు తీసుకెళ్ళింది.. ఆ తర్వాత వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.. రీసెంట్ గా ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా బాగానే ఆకట్టుకుంది.. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నాడు.. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. తాజాగా…
తెలుగు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ పేరుకు పరిచయాలు అక్కర్లేదు.. అర్జున్ రెడ్డి స్టార్ తో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.. ఆ సినిమాకు ఇప్పటికి క్రేజ్ తగ్గలేదు.. జనాలు ఇంకా ఆసక్తి చూపిస్తున్నారు.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకేక్కిన ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను కూడా మెప్పించింది.. దాంతో బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేశారు.. అక్కడ కూడా రికార్డులను బద్దలు కొట్టింది.. ఆ సినిమాలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరుకు పరిచయం అక్కర్లేదు.. ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది.. మొదటి సినిమాతోనే మంచిది విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడు తెలుగుతో పాటుగా తమిళ్, హిందీ ఇండస్ట్రీలో కూడా పలు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ అయ్యింది.. అలాంటి సమంత ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ, సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా స్టన్నింగ్ లుక్…
బిగ్ బాస్ సీజన్ 7 ఎంత ఆసక్తిగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సీజన్ మొత్తం పల్లవి ప్రశాంత్ పైనే నడిచింది.. హౌస్ లోకి కామన్ మ్యాన్, రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చి తన ఆట, మాటతో అభిమానులను సంపాదించుకున్నాడు.. చివరివరకు హౌస్లో తన హవాను కొనసాగిస్తూ ఫైనల్ గా టైటిల్ విన్నర్ గా ట్రోఫీని సొంతం చేసుకున్నాడు.. పల్లవి ప్రశాంత్, హీరో శివాజీ, యావర్ ఒక బ్యాచ్గా ఉన్న సంగతి తెలిసిందే.. ముఖ్యంగా హీరో శివాజీ అంటే…
మెగాస్టార్ చిరంజీవి పేరు తెలియని వాళ్లు ఉండరు.. స్వయం కృషితో పైకొచ్చిన హీరో.. అందుకే తెలుగు ఇండస్ట్రీలోని వారంతా ఆయనను ఆదర్శంగా తీసుకుంటారు.. ఏజ్ పెరుగుతున్న సినిమాలను వదలడం లేదు.. కుర్ర హీరోలకు గట్టి పోటీని ఇస్తూ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. చిరంజీవి దూకుడుకు అవాక్కవుతున్నారు సినీ ప్రేక్షకులు.. అయితే చిరంజీవి గురించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.. మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీకి చేసిన సేవలకు గానూ ఆయనకు ప్రభుత్వం ఇటీవలే…