Home
Viral
Viral News
-
తలుపు తట్టిన అదృష్టం…రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారిన కూలి…
అదృష్టం ఎప్పుడు ఎలా ఎవర్ని తలుపు తడుతుందో చెప్పలేం. అన్ని రోజులు పడిన కష్టం మొత్తం ఒక్కరాత్రితో పటాపంచలైపోతుంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. అందులో ఇదికూడా ఒకటి. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లా అంతే గుర్తుకు వచ్చేది వజ్రాల గనులు. హిరాపూర్ తపరియన్ ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నాయి. నిత్యం వందలాది మంది కూలీలు వజ్రాల కోసం అక్కడ పనిచేస్తుంటారు. ఇందులో పనిచేసే శంశేర్ ఖాన్‌కు గనిలో ఓ వజ్రం దొరికింది. Read: శ్రీవారి సర్వదర్శనం… -
వైరల్: కట్నానికి బదులుగా… బాలికల హాస్టల్ నిర్మించాలని కోరిన వధువు..
అందరికీ సమాన హక్కులు, మహిళ సాధికారత సాధించినపుడే దేశం అభివృద్ది చెందుతుంది. మనదేశంలో పెళ్లిళ్ల కోసం పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తుంటారు. భారీగా డబ్బులు వెచ్చిస్తుంటారు. కట్నం కింద కోట్ల రూపాయలు ఇస్తుంటారు. రాజస్థాన్‌కు చెందిన ఓ జంటకు ఇటీవలే పెళ్లి జరిగింది. పెళ్లి కట్నం కింద ఇచ్చే డబ్బులు తమకు వద్దని, ఆ డబ్బుతో బాలికల కోసం హస్టల్ కట్టించాలని కోరారు. నూతన దంపతుల కోరిన కోరికను తీర్చేందుకు ఆ కుటుంబం సిద్ధమయింది. Read:… -
ఆ కొండ వెనుక కొండంత కష్టం… ప్రపంచానికే నష్టం…
నిర్మలమైన ఆకాశం, స్వచ్చమైన సముద్రం, సముద్రానికి అనుకొని కొండలు… ఊహించుకుంటే ఎంత బాగుంటుందో కదా. అలాంటి ప్రదేశంలో నివసించాలని అందరూ అనుకుంటారు. ఇప్పుడు ఇలా ఉన్న ఆ ప్రాంతం కొన్నేళ్ల క్రిందట ఎలా ఉంటుందో ఊహించారా… ఊహించాల్సిన అవసరం లేదు… అర్కిటిక్ ప్రాంతానికి వెళ్తే మనకు ఇలాంటి దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు సముద్రం, కొండలు చల్లని వాతావరణం ఆహా అనుకుంటే పొరపాటే. అర్కిటిక్ ప్రాంతంలో సహజసిద్ధంగా దట్టమైన మంచు దిబ్బులు, మంచు కొండలు ఉండాలి. … -
విచిత్రం: అంతపెద్ద పామును ఆ చేప ఎలా మింగేసింది?
చిన్న చిన్న చేపలను పాములు తినేస్తుంటాయి. అయితే, పాములను చేపలు తినడం ఎప్పుడైనా చూశారా అంటే లేదని చెప్తాం. ఓ చేప నీటి కొలను ఒడ్డున ఉన్న ఓ బొరియవైపు ఒపికగా చూస్తూ ఉన్నది. అంతలో ఆ బొరియ నుంచి ఓ పాము బయటకు వచ్చింది. అలా వచ్చిన ఓ పామును నీటిలో ఉన్న ఆ చేప మెల్లిగా మింగడం మొదలు పెట్టింది. అది చిన్న చేప అనుకుంటే పొరపాటే. దాదాపు మూడున్నర అడుగుల పాము. ఆ… -
వైరల్: బ్లాక్ కోబ్రా నీళ్లు తాగడం ఎప్పడైనా చూశారా… ఆ వ్యక్తి సాహసానికి ఫిదా…
మామూలు పాములను చూస్తేనే ఆమడదూరం పరుగులు తీస్తాం. అలాంటిది కోబ్రా జాతికి చెందిన పాము కనిపిస్తే అక్కడ ఉంటామా చెప్పండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరుగో పరుగు తీస్తాం. ఎక్కడా ఒక్కక్షణం కూడా వెయిట్ చేయం. ఆఫ్రికా జాతికి చెందిన వన్యమృగాలే కాదు, కోబ్రాలు కూడా చాలా భయంకరంగా ఉంటాయి. అవి వచ్చే సమయంలో ఓ విధమైన శబ్ధం చేసుకుంటూ వస్తాయి. వాటికి ఏదైనా ప్రమాదం సంభవిస్తుందని తెలుసుకున్నప్పుడు విషం శతృవుపై చిమ్ముతాయి. ఇలానే ఓ కోబ్రా… -
ఇంజనీర్ అవినీతి భాగోతం… పైప్‌లైన్ తెరిస్తే నోట్ల కట్టలు బయటపడ్డాయి…
బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకొని హ్యాపీగా ఉండాల్సిన ఉద్యోగులు అవినీతి బాట పడుతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి చివరకు కటకటాల పాలవుతున్నారు. కర్ణాటకలోని కలుబుర్గి జిల్లాకు చెందిన పీడబ్ల్యూడీ ఇంజనీర్ ఇంజనీర్ శాంతగౌడ బిరదర్ అవినీతి భాగోతం సోషల్ మీడియాకి ఎక్కింది. సంపాదించిన అవినీతి సొమ్ముతో అన్ని హంగులతో ఇంటిని నిర్మించుకున్నాడు. Read: ఇయర్ ఎండ్ మానియా: భారీగా పెరిగిన విమానం- హోటల్ రూమ్స్ ధరలు… ఈజీ మనీకి అలవాటుపడిన ఇంజనీర్ ఇంటిపై ఏసీబీ… -
జనరల్ నాలెడ్జీ తెలిస్తే చాలు… ఆ ఆటోలో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు…
కొంతమంది ఎంత చదువుకున్నా జనరల్ నాలెడ్జి బొత్తిగా ఉండదు. చదువుకోవాలనే ఆసక్తి ఉన్నప్పటికీ కొందరికి అవకాశం ఉండదు. అయినప్పటికీ కొందరు తమకు ఇష్టమైన సబ్జెక్ట్ గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఇలానే పశ్చిమ బెంగాల్‌లోని లిలూహ్ కు చెందిన సురంజన్ కర్మాకర్ అనే రిక్షాడ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు. తన రిక్షాలో ఎక్కే ప్రయాణికులను జనరల్ నాలెడ్జికి సంబందించిన ప్రశ్నలు అడుగుతున్నాడు. వాటికి సరైన సమాధానం చెప్పిన వారికి ఆటోలో ఫ్రీగా తీసుకెళ్తానని ప్రకటించారు. దీంతో ఆయన… -
భూమండలంపై తొలి బీచ్ అదే… ఆనంద్ మహీంద్రా ట్వీట్…
వ్యాపారరంగంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా నిత్యం అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ఆనంద్ మహీంద్రా. ఆసక్తి కరమైన విషయాలను, వింతలు, విశేషాలను ఆయను సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంటుంటారు. ఇప్పుడు భూమండలంలో తొలి బీచ్‌కు సంబంధించిన విషయాలను ట్విట్టర్ ద్వారా ఆయన తెలియజేశారు. భూమండలం మొత్తం నీటితో నిండిపోయిన తరువాత, భూమి లోపలి టెక్టానిక్ ప్లేట్లలో కదలిక, భూమి అంతర్భాగంలో ఏర్పడిన పేలుళ్ల కారణంగా మొదటిసారి భూమి నీటి నుంచి కొంత… -
వైరల్: ఇలాంటి యాక్సిడెంట్‌ను ఎప్పుడూ చూసుండరు…!!
యాక్సిడెంట్ అనే పేరు వింటేనే గజగజవణికిపోతాం. వాహనాలు నడిపే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని నడుపుతుంటాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి ప్రమాదాలు జరుతూనే ఉంటాయి. అయితే, కొన్ని ప్రమాదాలు చాలా విచిత్రంగా జరుగుతంటాయి. ప్రమాదంతో సంబంధంలేని వ్యక్తులు వాహనాలు కూడా ప్రమాదాలకు గురిఅవుతుంటాయి. అలాంటి వాటిల్లో ఇదికూడా ఒకటి. Read: తాజా సర్వే: ఆ రాష్ట్రంలోనే మహిళా పారిశ్రామిక వేత్తలు అధికం… ఇలాంటి యాక్సిడెంట్‌ను బహుశా ఎప్పుడూ చూసి ఉండరని అనుకోవచ్చు. ట్రాఫిక్… -
వైరల్: సింహంపై ప్రేమతో ఎన్‌క్లోజర్‌లోకి దూకిన యువతి… ఆ తరువాత…
జూకు వెళ్లినపుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతుంటారు. అనుక్షణం అధికారులు ఎన్‌క్లోజర్ లను పరిశీలిస్తుంటారు. ఇక సింహాలు, పులులు ఉండే ఎన్క్లోజర్ల వద్ద భద్రత మరింత కట్టుదిట్టంగా ఉంటుంది. ఇలాంటి కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ఓ మహిళ సింహం ఉన్న ఎన్క్లోజర్ను దాటుకొని లోనికి వెళ్లింది. Read: బాలకృష్ణ ఓ అమాయక చక్రవర్తి: పేర్ని నాని అక్కడ డ్యాన్స్ చేస్తూ డబ్బులు విసిరేసింది. ఐ లవ్ యు కింగ్ అంటూ…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Forbes Billionaires List: ఆసియాలో ధనవంతుల జాబితా విడుదల.. ప్రపంచ కుబేరుల్లో భారీ మార్పులు..!
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Layoffs: లేఆఫ్స్ బాటలో డిస్నీ.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ పోటీ తట్టుకోలేక కీలక నిర్ణయం..
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
ట్రెండింగ్
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!
-
NZ vs IND 1st ODI: వన్డేలకు వేళాయే.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదిగో..!
-
440cc ఇంజిన్, క్రూయిజర్ లుక్‌తో కొత్త బైక్ Harley Davidson Sprint 440 ఆవిష్కరణ..!
-
Hardik Pandya IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్ భారీ స్కెచ్.. ముంబై నుంచి హార్దిక్ పాండ్యా కోసం ఆ ఇద్దరు ఆటగాళ్ల ట్రేడ్ డీల్..?
-
స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!