వైరల్: ట్రాక్టర్ ట్రాలీ ఊడి వెనక్కి వెళ్లింది… ఆ తరువాత…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రమాదం అంటేనే భయానకం. వాహనాలపై వెళ్లే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్తుంటారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రయాణాలు చేస్తుంటారు. అయితే, కొన్ని ప్రమాదాలు చాలా ఫన్నీగా నవ్వుతెప్పించేవిగా ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఈ ప్రమాదం. ట్రాక్టర్ చెరుకులోడు తీసుకొని వెళ్తుండగా అనూహ్యంగా ట్రాలీ లింక్ ఊడిపోవడంతో ట్రక్ వెనక్కి వెళ్లింది.
Read: యూఎస్ మరో కీలక నిర్ణయం… 18 ఏళ్లు దాటిన వారికి…
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
అలా ట్రక్ వెనక్కి వెళ్లడంతో దానిని పట్టుకోవడానికి కొంతమంది పరుగులు తీశారు. అయితే, ఆ ట్రక్ వెళ్లి ఎలక్ట్రికల్ పోల్ ను ఢీకొట్టింది. ఎప్పుడైతే ట్రక్ విద్యుత్ పోల్‌ను ఢీకొట్టిందో అప్పుడు పోల్‌పై లైట్ వెలిగింది. ఎప్పుడైనా లైట్ వెలగకుంటే ఇలా ట్రక్ తో ఢీకొడితే సరిపోతుందని, లైట్ వెలుగుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..