విక్రమ్ సినిమా గురించి ఎంత చెప్పిన అది తక్కువే అంటున్నారు సినీరంగ ప్రముఖులు, అభిమానులు. ఇందులో..లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరి పోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. కాగా.. జూన్ 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్ లలో విడుదల అయిన విక్రమ్ సినిమా మొదటి షో నుండి ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని…
ఎంతకీ పెళ్లి కావడం లేదని ఓ యువకుడు వెరైటీగా ఐడియా వేశాడు.. తన పేరు, కులం, జీతం, వృత్తి, కాంటాక్ట్ నంబర్ , ఫొటో, అడ్రస్.. ఇలా అన్నీ పొందుపరుస్తూ.. ఓ పోస్టర్‌ను డిజైన్ చేయించాడు.. ప్రింట్ వేయించి ఊరంతా అంటించాడు.. ఇప్పుడా పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..
టాలీవుడ్ లో మరో జంట విడాకులు తీసుకునేందుకు సిద్దమవుతుందని సోషల్ మీడియాలో ఈవార్త చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ లోనే కాదు దాదాపు అన్ని భాషల సినీ ఇండ్రస్టీలో ఇప్పుడు డైవొర్స్ అనే వార్తలే హైలెట్ అవుతుంది. ఏ సెలబ్రిటీ ఎప్పుడు విడాకులు ప్రకటిస్తారో అనే విషయం ఎవరికీ అంతుచిక్కని విషయంగా మారుతోంది. చూడటానికి నవ్వుతూ అందరిముందు కనిపించి మరుసటిరోజే విడాకులు అంటూ ప్రకటిస్తున్నారు. దీంతో దేనికోసం విడాకుటు తీసుకుంటున్నారో అందరికి ప్రశ్నార్థకంగా మారుతోంది. కాగా ఇప్పటికే మన…
ఇద్దరు వ్యక్తులు బోట్ పై సుముద్రంలో షికారు వెళ్ళారు. సముద్రంలోకి ఫిషింగ్ చేద్దామనుకున్నారు. సరైన స్పాట్ ఎంచుకుని చేపల కోసం వల వేద్దామని ఫిక్స్ అయ్యారు. దానికోసం సముద్రంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. అక్కడ చేపల గాలం వేస్తే.. చేపలు ఎక్కువగా పడతాయని గాలం విసిరారు. కొద్ది సేపటికి వల బరువుగా అనిపించింది. అమ్మయ్య బాగా ఎక్కువగానే చేపలు వలలో పడ్డాయని ఖుషీ అయ్యారు. కాస్త పైకి వల లాగారు ఓ నల్లటి ఆకారం ఈదుతూ కనిపించింది…
తన పిల్లలను అల్లారు ముద్దుగా పెంచిన ఓ తండ్రి వారికి దూరం అయ్యాడు.. ఉన్నత చదువులు చదివించి మంచి ప్రయోజకులను చేసి.. ఆస్తి పాస్తులు కూడా పంచిన ఆ తండ్రి తమ మధ్య లేకపోవడం వారిని ఎంతో బాధించింది.. అయితే, ఆయన కుమారుడు మాత్రం.. చనిపోయిన తన తండ్రిని చెల్లి పెళ్లికి తీసుకురావాలనుకున్నాడు.. అచ్చం తన తండ్రిలాగే మైనంతో నాన్నను పునఃసృష్టించాడు.. సరాసరి పెళ్లి మండపానికే తన తండ్రిని తీసుకొచ్చాడు.. ఖరీదైన భారీ కళ్యాణమండపం.. ఎటూ చూసినా…
టైగర్ల గుంపు మధ్య ఓ గ్రామ సింహం దర్జాగా తిరిగేస్తోంది.. ఆ పెద్ద పులులు సరదాగా ఆడుకుంటున్నా.. కొట్లాడుతున్నా.. వాటి మధ్య దర్జాగా తిరుగుతోన్న ఆ శునకాన్ని మాత్రం ఏమీ అనడం లేదు.. సాధారణంగా అయితే, శునకాలను పెద్ద పులులు చంపేసిన ఘటనలు ఎన్నో ఉంటాయి.. కానీ, ఆ గుంపు మధ్య ఏ మాత్రం జంకు లేకుండా.. తిరుగుతున్నా.. ఓ శునకానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే గోల్డెన్…
యంగ్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని నితిన్ సంపాదించుకున్నాడు. జయం సినిమాతో టాలీవుడ్లోకి నితిన్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు అవుతోంది. అంటే రెండు దశాబ్దాలు. ఓ హీరోకు 20 ఏళ్ల కెరీర్ అంటే ఎంత ముఖ్యమో తెలిసిన విషయమే. హీరో నితిన్కు ఈ 20 ఏళ్లలో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. జూన్ 14, 2002న నితిన్ తొలి సినిమా జయం సినిమా విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో బ్లాక్…