సారా అలీఖాన్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ నట వారసురాలిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది సారా అలీఖాన్. ఈ బ్యూటీ ‘కేదార్ నాథ్’ సినిమాతో హీరోయిన్ గా వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.. తండ్రి ఇమేజ్ తో ఇండస్ట్రీకి పరిచయం అయినా సారా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. సంప్రదాయంగా కనిపిస్తూనే,…
రీసెంట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన బ్యాచిలర్ జీవితానికి ఎండ్ కార్డ్ వేసిన విషయం తెలిసిందే. నవంబర్ 1న ఇటలీలో హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఏడడుగులు నడిచి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.వీరి పెళ్లి వేడుకలో సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ మరియు అల్లు శిరీష్ ఎంతగానో సందడి చేశారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ లో వీరు ముగ్గురు పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా అల్లు శిరీష్ పెట్టిన ఇన్ స్టా…
బిగ్ బాస్ లో వారాంతరం వస్తే ఫన్ డబుల్ ఉంటుంది.. నాగార్జున రావడం ఒక ఎత్తయితే.. ఆదివారం అయితే సెలెబ్రేటీలు వస్తారు.. వాళ్లు చేసే సందడి మాములుగా ఉండదు.. నాగార్జున ప్రతి సండే ఇంటి సభ్యులతో సరదాగా కొన్ని గేమ్స్ ఆడిస్తారు.. అలాగే చివరకు ఎలిమినేషన్ టెన్షన్ పెట్టేస్తారు. ఇప్పటివరకు పది వారాలు ఎలినిమినేషన్స్ జరగ్గా.. లేటేస్ట్ సమాచారం ప్రకారం 11వ ఎలిమినేషన్ లేదని తెలుస్తోంది. ఈవారం అశ్విని, రతిక, శోభాశెట్టి డేంజర్ జోన్లో ఉండగా.. అందరికంటే…
Delhi Metro: ఈ మధ్య కాలంలో ఢిల్లీ మెట్రో తరచుగా చర్చనీయాంశంగా ఉంటుంది. ఫైటింగ్ చేసుకుంటున్నట్లు, కొన్ని సార్లు ఎవరో శృంగారంలో పాల్గొంటున్నట్లు వీడియోలు తెరపైకి వచ్చి వైరల్ అయ్యాయి.
దోసలో రకరకాల దోసలను మనం చూస్తూనే ఉంటాం.. కానీ బ్లూ దోసను ఎప్పుడైన తిన్నారా? కనీసం చూశారా? బహుశా విని ఉండరు.. ఇప్పటివరకు కర కరలాడే దోస, మసాలా దోస, ఉల్లి దోస, చీజ్ కార్న్ దోస అబ్బో ఈ లిస్ట్ పెద్దదే.. సాంబారు తోడైతే ఇక చెప్పేదేముంది. అంత క్రేజ్ దోస అంటే. తాజాగా కొత్త రకం దోసం ఒకటి వైరల్‌గా మారింది. శంఖు పుష్పాలు, లేదా అపరాజిత పూలతో ఇలాంటి ప్రయోగాలు సోషల్ మీడియాలో…
కృతి శెట్టి..ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన ఈ భామ తన క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.. ఆ సినిమా ఈ భామకు మంచి విజయాన్ని అందించింది.. ఆ సినిమా తరువాత కృతి శెట్టి టాలీవుడ్ లో వరుస సినిమాలలో నటించింది.. ఈ భామ నటించిన ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ చిత్రాలు మంచి విజయం సాధించాయి.. దీనితో హ్యాట్రిక్ విజయాలు అందుకొని జోష్ మీద వుంది.. కానీ ఆవెంటనే హ్యాట్రిక్ డిజాస్టర్లు ఈ…
టాలివుడ్ లోని ప్రముఖ సినీ తారలు ప్రతి పండగను గొప్పగా చేసుకుంటారు.. మొన్న దసరా.. నేడు దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి.. తెలుగు స్టార్ హీరోలు, తమ కుటుంబ సభ్యులతో దీపావళిని గ్రాండ్ గా జరుపుకున్నారు. అందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.. కొందరు సెలబ్రిటీలైతే మరింతమందిని పిలిచి గ్రాండ్ పార్టీలా చేసుకుంటున్నారు.. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ ఇంట్లో దీపావళి పార్టీని…
టాలివుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా పేరుకు పరిచయం అక్కర్లేదు.. ఏజ్ తో పాటుగా అందాన్ని తింటుందేమో అన్నట్లు రోజు రోజుకు అందంగా మారుతుంది..ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా అదే జోరుతో వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది.. ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చి గట్టి పోటీ ఇస్తున్నా.. తమన్నా మాత్రం ఫామ్ ను కోల్పోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది.. అంతేకాదు వెబ్ సిరీస్ లను కూడా చేస్తూ వస్తుంది.. చేతిలో సినిమాలు ఉన్నా సోషల్…
తెలుగు సీనియర్ హీరో వెంకటేష్ గురించి అందరికీ తెలుసు.. ఫ్యామిలీ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు.. వెంకీ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తుంటారు అంటే జనాలు ఆయన సినిమాలను ఎంతగా ఆదరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..వెంకటేష్ తాజాగా ‘జిగర్తాండ డబల్ ఎక్స్తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రాఘవ లారెన్స్, SJ సూర్య మెయిన్ లీడ్స్ లో గతంలో వచ్చిన జిగర్తాండ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన జిగర్తాండ డబల్ ఎక్స్…
బిగ్ బాస్ 7 సీజన్ తొమ్మిదో వారం నామినేషన్స్ నిన్న మొదలయ్యాయి.. హౌస్ మేట్ ఇద్దరిని నామినేట్ చేయాలి. గత వారం ప్రశాంతంగా ముగిసిన నామీనేషన్ ప్రక్రియ.. ఈ వారం డోస్ పెరిగింది.. నిన్నటి ఎపిసోడ్ లో నామినేట్ చేయబడ్డ హౌస్ మేట్ ముఖాన డ్రాగన్ స్నేక్ రంగు చిమ్ముతుంది.. ఇక పల్లవి ప్రశాంత్… అమర్ దీప్, తేజాలను నామినేట్ చేశాడు. అనంతరం వచ్చిన ప్రియాంక.. రతిక, భోలేలను చేసింది. ఇక అర్జున్… అమర్, శోభా శెట్టిలను…