Speaking English: బ్యాంగిల్స్ అమ్ముకునే మహిళ ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతుందో వింటే ఆశ్చర్యపోతారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లీష్లో మాట్లాడమంటే చాలా కష్టం.. దానికి మొదటి నుంచి ఇంగ్లీష్ పై పట్టు ఉండాలి.. లేదంటే ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదువుకుని ఉంటే.. ఇంగ్లీష్ మాట్లాడలేము. డిగ్రీ, పీజీలు చదువుకున్న వాళ్లు కూడా ఇంగ్లీషులో మాట్లాడేందుకు అప్పుడప్పుడు తడబడుతుంటారు. కానీ.. ఒక గాజులు అమ్ముకునే మహిళ ఇంగ్లీష్ మాట్లాడటం చూస్తే.. ఆశ్చర్యపోతారు. ఈ మహిళ గోవాలో గాజులు, ముత్యాలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తుంది. అయితే ఈ మహిళ ఇంగ్లీష్ మాట్లాడుతున్న వీడియో వైరల్ అవుతుండగా.. ఆమె గోవా గురించి ఇంగ్లీష్‌లో అనర్గళంగా చెబుతోంది. ఈమె మాట్లాడే ఇంగ్లీషు మాటలు విని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Dell: వారానికి 3 రోజులు ఆఫీసుకు రావాల్సిందే.. ఉద్యోగులకు డెల్ హెచ్చరిక..
Also Read
- Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
- Igho Ubiribo: ప్రైవేట్ పార్ట్ పరిమాణం పెంచే కాస్మెటిక్ ప్రక్రియ చివరకు ఈ ఇన్ఫ్లుయెన్సర్ ప్రాణాన్ని ఎలా తీసింది?
- Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
- Hanuman Ansh: సెహ్వాగ్ ప్రశంసలతో ఉబ్బితబ్బిపోయిన దర్శకుడు.. ఇప్పుడు విరాట్, అనుష్కపై కన్ను!
ఈ వీడియో ఇన్స్టాలో der_alpha_mannchenలో ఖాతాతో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఓ మహిళ ఇసుకపై కూర్చుని ఇంగ్లీషులో మాట్లాడుతోంది. కోవిడ్ తర్వాత గోవా బీచ్‌లలో ఎలాంటి మార్పులు జరిగాయో ఆమె స్పష్టమైన ఆంగ్లంలో వివరించింది. ఆమె ఎంతకాలం పనిచేశారో, అక్కడ ఎలాంటి మార్పులు జరిగాయో చెప్పింది. ఆ మహిళ ఏ మాత్రం తడబడకుండా ఆంగ్లంలో సమాధానం చెబుతోంది. ఆమె మాట్లాడే విధానం కూడా చాలా స్టైలిష్‌గా ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా లైక్ అవుతోంది.
Supreme Court: ఏడేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి.. 30 ఏళ్ల జైలు శిక్ష
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు కోటి మందికి పైగా వీక్షించారు. 14 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా యూజర్లు తమ స్పందనను వ్యక్తం చేస్తున్నారు. “ఆమె మా ఇంగ్లీషు టీచర్ కంటే బాగా ఇంగ్లీషు మాట్లాడుతుంది” అని ఒకరు అన్నారు. మరో వినియోగదారు.. “ఆ స్త్రీని చూస్తుంటే నా చదువుపై అనుమానం వస్తుంది.” ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు, “ఆమె ఇంగ్లీషు ఒక భాష మాత్రమే.. జ్ఞానం కాదు అని స్త్రీ నిరూపించింది.” మరొక వినియోగదారు మాట్లాడుతూ, “ఆమె భాష, ఉచ్చారణ చాలా బాగున్నాయి. ఆమె చాలా మంది కార్పొరేట్ ఉద్యోగుల కంటే మెరుగ్గా ఇంగ్లీష్ మాట్లాడుతుంది.” అని తెలిపారు.
తాజావార్తలు
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
-
Ameesha Patel: అమీషా పటేల్ ఇంట్లో నగలు చోరీ.. పని మనిషి అరెస్ట్!
-
Release Postpone : పెద్ద హీరోల సినిమా అంటే వాయిదా పడాల్సిందేనా?”
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!