Akshay Kumar: శిఖర్ దావన్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులేసిన అక్షయ్ కుమార్.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.. తెలుగులో కూడా అడపాదడపా సినిమాల్లో కనిపించాడు.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. అక్షయ్,టైగర్ ష్రాఫ్ తో కలిసి నటిస్తున్న సినిమా బడే మియాన్ చోటే మియాన్.. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం వినూత్న రీతిలో ప్రచారం చేస్తోంది.. ఈ క్రమంలో భారత క్రికెటర్ శిఖర్ ధావన్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఇకపోతే బడే మియాన్ చోటే మియాన్’ నుంచి రిలీజ్ అయిన ‘మస్త్ మలాంగ్ ఝూమ్ పాటకు డ్యాన్స్ చెయ్యాలని కోరగా.. ఇద్దరు కలిసి సూపర్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు.. ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ తో కలిసి ‘మస్త్ మలాంగ్ ఝూమ్’ పాటకు డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అక్షయ్ తన ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ఆ తర్వాత సహ నటులు సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్, అలయ ఎఫ్‌తోపాటు స్టార్ నటి కత్రినా కైఫ్‌కు కూడా ఈ ఛాలెంజ్ విసిరాడు..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
కాగా,మస్త్ మలాంగ్ ఝూమ్’ సాంగ్ ను తాజాగా మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే..అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సోనాక్షి సిన్హా నటించిన ఈ పాట ఆకట్టుకునే బీట్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అయితే పాట మధ్యలో అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్‌లు ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని నాటు నాటు హుక్ స్టెప్పును రీక్రియేట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా, అలయ ఎఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు..
తాజావార్తలు
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!