Powerful Dance: నడి రోడ్డుపై డాన్స్ చేసిన హీరోయిన్.. వీడియో వైరల్..
- కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం ఘటన..
- రోడ్డుపై వచ్చి నిరసన తెలుపుతూ డ్యాన్స్ చేసిన హీరోయిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Powerful Dance: గత నెల నుంచి కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా ఎంతటి విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఘటనపై దేశం నలుమూలలా నిరసనలు వెల్లువెత్తాయి. ఇప్పటికే పలువురు ఈ ఘటనను ఖండిస్తున్నారు. తాజాగా డాక్టర్ హత్య ఘటనపై ఓ హీరోయిన్ భిన్నంగా నిరసన తెలిపింది. రోడ్డు మీదకు వచ్చి డ్యాన్స్ చేస్తోంది. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది.
Read also: HMD Skyline Price: హెచ్‌ఎండీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. డిస్‌ప్లే, బ్యాటరీని రీప్లేస్ చేసుకోవచ్చు!
Also Read
- Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- BRICS Summit 2026: మోడీ-జిన్‌పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
సెలబ్రిటీలు బయటకు వచ్చి నిరసన తెలిపితే ప్రభుత్వం త్వరగా స్పందిస్తుందని పలువురు నెటిజన్లు, అభిమానులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇలా రోడ్డుపై డ్యాన్స్ చేసిన హీరోయిన్ ఈ మోక్షసేన్ గుప్తా. ఈ ముద్దుగుమ్మ బెంగాల్ ప్రాంతానికి చెందింది. మోక్ష సేన్‌గుప్తా టీచర్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. తర్వాత నటనపై దృష్టి సారించింది. మొదటగా తాను బెంగాలీ సినిమాల్లో నటించింది. తర్వాత సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం ఘటన జరిగిన సమయంలో తాను హైదరాబాద్‌లో ఉన్నానని, విషయం తెలిసిన వెంటనే బెంగాల్‌కు వచ్చానని మోక్ష వివరించాడు. ఓ కళాకారిణిగా నిరసన తెలిపానని పేర్కొన్నారు. కళ ద్వారా సమస్యను వివరించే ప్రయత్నం చేశానన్నారు. ఈమె నీతోనే నేను, అలనాటి రామచంద్రుడు, ఐ హేట్ యు తదితర చిత్రాలలో కూడా నటించింది. ధనరాజు, సముద్రఖని కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న చిత్రంలో కూడా మోక్షసేన్ గుప్తా నటిస్తున్నదట. అంతేకాదు ఈ సినిమాలే కాకుండా.. తెలుగులో మరికొన్ని చిత్రాలలో నటిస్తున్న ఈ బెంగాలీ భామ ఇలా రోడ్డుపైన డాన్స్ చేయడంతో చాలామంది ఈమెను మెచ్చుకుంటున్నారు. అయితే..వైద్యురాలిపై దారుణానికి ఒడిగట్టిన అందరిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. కోల్ కతా వైద్యురాలి మృతిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన తెలియజేస్తున్న విషయం తెలిసిందే.
Andhra Pradesh: ఇవాళ ఎన్డీఏ శాసన సభా పక్ష సమావేశం.. ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం
తాజావార్తలు
-
Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
-
Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
-
India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
-
AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
-
BRICS Summit 2026: మోడీ-జిన్‌పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!