Professor Dance Video Goes Viral In Social Media: తాజాగా కాలేజీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ‘కాలా చష్మా…’ పాటపై డ్యాన్స్ చేస్తున్న కొందరు మహిళా కాలేజీ ప్రొఫెసర్లు వేదికపై కనిపిస్తున్నారు. అక్కడ వారందరు చీరకట్టులో ఉన్నారు. అయితే ఇందులో ఓ ప్రొఫెసర్ అరుణిమ దేవాశిష్ అద్భుతంగా స్టెప్పులు వేసి అందరిని ఆశ్చర్య పరిచింది. ఆ వీడియో కేరళలోని ఎర్నాకులంలోని సెయింట్ థెరిసా కాలేజీకి సంబంధించినది. వీడియో వైరల్గా…
FIR File: 24 ఏళ్ల ఓలా డ్రైవర్ పై దాడి చేసినందుకు గాను మహారాష్ట్రలోని ఘట్కోపర్ లో రిషబ్ బిభాస్ చక్రవర్తి, అతని భార్య అంతరా ఘోష్ లపై ముంబై పార్క్సైట్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా బయటకు వచ్చింది. ఆడిలో ప్రయాణిస్తున్న బిభాస్ క్యాబ్ ఆడిని కొద్దిగా తాకినప్పుడు క్యాబ్ డ్రైవర్ తో ఎలా అనుచితంగా ప్రవర్తించాడో ఇందులో చూడవచ్చు. ఈ సంఘటన తర్వాత క్యాబ్ డ్రైవర్…
Viral Video: సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో జంతువులకు సంబంధించిన వీడియోలు కొన్ని వైరల్ గా మారడం గమనిస్తూనే ఉన్నాం. అలాగే కొన్నిసార్లు పాములకు సంబంధించిన వీడియోలు కూడా గమనిస్తూనే ఉంటాం. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో శరీరం వనికిపోయే ఓ వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో సంగతి ఒకసారి చూస్తే.. వీడియోలో ఓ వ్యక్తి భారి కొండచిలవను భుజాల మీద తీసుకుని వెళ్తుంటాడు. నలుపు రంగులో ఉన్న భారీ పైథాన్ చూడడానికే…
ఓ యువతి విమానంలో తన బాయ్ ఫ్రెండ్ కి రొమాంటిక్ గా ప్రపోజ్ చేసింది. ఎయిర్ ఇండియా విమానంలో ఆ మహిళ ప్రపోజ్ చేసిన వీడియో... ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. సాధారణంగా అబ్బాయిలు తమ గర్ల్ఫ్రెండ్స్ కోసం ఇలాంటివి చేస్తుంటారు.
ఒక యువకుడు చేతిలో కొండచిలువను పట్టుకుని వీధిలో డ్యాన్స్ చేసుకుంటూ విన్యాసాలు చేశాడు. ఈ ఘటన కాకినాడ జిల్లా సామర్లకోటలో జరిగింది. వీరు జాతరలో కొండచిలువలను ఆడించే వారిగా పోలీసులు గుర్తించారు. వారిలో ముగ్గురిని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో స్కూల్ ఫీజుల విషయమై విద్యార్థి, ప్రిన్సిపాల్ మధ్య జరిగింది. ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థి తన టీసీ, ధ్రువపత్రాలు తీసుకునేందుకు స్కూల్ కి వెళ్లాడు.
Jewellery Shop Robbery: రాజస్థాన్ లోని ఖైర్తాల్ తిజారా జిల్లాలోని భివాడి సెంట్రల్ మార్కెట్ లో ఉన్న కమలేష్ జ్యువెలర్స్ దుకాణంపై కారులో వచ్చిన ఐదుగురు దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు అక్కడ ఉన్న ఉద్యోగులను, యజమానిని కొట్టారు. ఈ సందర్భంగా దుండగులు తుపాకీతో దాడి చేసి షాపులోని ఉద్యోగులను గాయపరిచారు. షాపులో ఉంచిన ఆభరణాలను కూడా బ్యాగులో వేసుకుని పారిపోయారు. బయటకు పరుగెత్తుతుండగా., దుండగులు కాల్పులు జరపడంతో గార్డు, జ్యువెలర్స్…
Fish : మొసలి చిత్తడి నేలలు, నదులలో ఒక క్రూరమైన జల జంతువు. మొసలి ఉన్న కుంట వైపు వెళ్లేందుకు కూడా ప్రజలు భయపడుతారు. ఎక్కడ నక్కి దాడి చేస్తుందో ఎవరికీ తెలియదు.
Inaya Sultana: రియాల్టీ షో బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది నటీనటులు ఫేమస్ అయ్యారు. మరికొందరు ఉన్న ఫేమస్ ను కూడా పోగొట్టుకున్నారు. ఇకపోతే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇనయా సుల్తానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో చేసిన ఓ వీడియో ఆమెను ఓవర్ నైట్ స్టార్ గా చేసింది. ఆ తర్వాత ఆవిడ బిగ్ బాస్ లో అడుగుపెట్టి ఆమె పాపులారిటీ మరింత పెంచుకుంది. ఈమె ఎప్పడికప్పుడు సోషల్…
Viral Video: ఇటీవల పుణెకు చెందిన భక్తులు తిరుమలలోని వేంకటేశ్వర ఆలయానికి 25 కిలోల బంగారం ధరించి ప్రత్యేక పూజలు చేశారు. ఇకపోతే భక్తులు తమ భక్తిని ప్రదర్శించడానికి బంగారం ధరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సంఘటన ఆలయ నిర్వాహకులకు, స్థానిక మీడియాకు కేంద్రంగా మారింది. కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్లి 25 కిలోల బంగారు ఆభరణాలను ప్రదర్శించారు. ఒక వీడియోలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారితో సహా కుటుంబ సభ్యులు ఆలయం వెలుపల…