Viral Video: ఎంత తింటావ్ తిను.. అవినీతి అధికారిపై నోట్లు విసిరిన ప్రజలు
- అవినీతి అధికారిపై నోట్లు విసిరిన ప్రజలు
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో.
- ఇదిగో తీసుకో.. ఎంత కావాలో తిను అంటూ నోట్లు విసిరిన ప్రజలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: గుజరాత్‌లో జరిగిన ఓ సంఘటన ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతికి అద్దం పడుతూ, సామాన్యుల ఆగ్రహానికి ఉదాహరణగా నిలిచింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో లంచం తీసుకుంటున్నాడన్న ఆరోపణలపై ఓ ప్రభుత్వ అధికారిపై అక్కడి ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన తీరును చూడవచ్చు. అందిన సమాచారం మేరకు, ఆందోళనకారులు ప్లకార్డులు పట్టుకుని ఆ అధికారిది పని చేసే కార్యాలయానికి చేరుకున్నారు. అధికారిని కళ్లెదుట కూర్చోబెట్టి, “సిగ్గుండాలి మీకు… ప్రజల సొమ్ము తింటూ బలిసిన దున్నపోతులా తయారయ్యారు?” అంటూ తీవ్రంగా విమర్శలు చేసారు. లంచగొండితనానికి సంబంధించిన తమ ఆవేదనను వారు వ్యక్తపరిచారు.
Also Read: Formula E Race Case: కేటీఆర్‌ను విచారిస్తున్న ఈడీ.. వీటిపైనే ప్రశ్నలు!
Also Read
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
ఇక తమ సమస్యలను అతనికి వివరించడంలో ప్రజలు ఆగ్రహానికి లోనయ్యి అతని మొహం మీద డబ్బు కట్టలు విసిరారు. “ఇదిగో తీసుకో.. ఎంత కావాలో తిను” అంటూ వారు నిరసన వ్యక్తం చేశారు. ప్రజలు తమ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను తెలుపుతూ.. కాలనీలో మురికినీరు వస్తుందనీ, పనులు చేయించాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. ఇంత పెద్ద ఘటన జరుగుతుండగా.. ఆ అధికారి మాత్రం ఏమీ పట్టనట్టు చేతులు కట్టుకుని కూర్చోవడం అందరిని ఆశ్చర్య పరుస్తుంది. అతని నిర్లక్ష్యపు వైఖరి చూసిన ప్రజలు ఆఫీసర్ పై ఆగ్రహంతో ఊగిపోయారు.
Also Read: Manchu Manoj: పీఎస్‌లో ఫిర్యాదు.. మంచు మనోజ్‌కు అస్వస్థత..!
ले खा ! कितनी हराम की कमाई खायेगा, जनता ने दिया उसी भाषा में जवाब
अब अधिकारी भी क्या करे उन्हें जॉब पाने के लिए कितनी रिश्वत दी होगी ? अब अपने आका(उच्च अधिकारियों) को दे रहा होगा ? इसका अंदाजा भी लगाना जरूरी है #viralvideo गुजरात का बताया जा रहा है। pic.twitter.com/Zru5e2TYZk
— कलम की चोट (@kalamkeechot) January 12, 2025
“ఇదిగో చూడండి.. ఎంత అక్రమంగా సంపాదించినా కడుపు నిండదు. ప్రజలే సరైన గుణపాఠం చెప్పారు” అంటూ క్యాప్షన్‌తో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక ఈ వీడియో వీర అవ్వడంతో అనేక మంది స్పందించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి స్థాయి దారుణంగా పెరిగిందని కొందరు కామెంట్ చేస్తుండగా.. మరికొందరేమో ప్రజలు చేసిన పనిని మెచ్చుకుంటున్నారు.
తాజావార్తలు
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
-
CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
-
Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్‌ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!