Viral Video: హనుమాన్ చాలీసా విని కడుపులో ఉన్న బిడ్డ ఏం చేశాడో చూడండి (వీడియో)
- కడుపులో బిడ్డకు హనుమాన్ చాలీసా వినిపించిన మహిళ
- కదిలిన కడులో ఉన్న బిడ్డ
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు మంచి సాహిత్యం చదవాలని, మంచి పాటలు వినాలని, ఆధ్యాత్మికతపై ఏకాగ్రత పెట్టాలని పెద్దలు చెప్పడం మీరు తరచుగా వినే ఉంటారు. ఎందుకంటే కడుపులోని పిల్లలు అవన్నీ విని అర్థం చేసుకుంటారని నమ్మకం. పిల్లలు సంగీతానికి ప్రతిస్పందిస్తారని వైద్యులు కూడా అంగీకరించారు. ప్రజలు కూడా భజనలు, భక్తి పాటలు మొదలైనవాటిని వినమని సలహా ఇస్తారు.
READ MORE: Saif Ali Khan: సైఫ్‌పై దాడి “అంతర్జాతీయ కుట్ర” అనుమానం.. 5 రోజుల కస్టడీ విధించిన కోర్ట్….
Also Read
- Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
- Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే 'రాగి మునగాకు రొట్టె' చేసేయండి ఇలా.!
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
- India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
ఇలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ గర్భిణీ స్త్రీ హనుమాన్ చాలీసాను తన కడుపులో ఉన్న బిడ్డకు వినిపించడంతో బిడ్డ రియాక్ట్ అవుతోంది. మొదట ఆమె ఓ సినిమా పాటను ప్లే చేస్తుంది. ఆ పాటకు బిడ్డ ఎలాంటి రియాక్షన్ ఇవ్వదు. తర్వాత ఆమె హనుమాన్ చాలీసాను ప్లే చేస్తుంది. అప్పుడు ఆ బిడ్డ కదులుతున్నట్లు వీడియోలో చూడవచ్చు.
READ MORE:Bollywood : 25 ఏళ్ల తర్వాత జోడీ కడుతున్న హిట్ పెయిర్
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాదారు @SunRaahలో పోస్టు చేశారు. ఆ మహిళ తన బిడ్డ హనుమాన్ చాలీసాకు ఎలా స్పందిస్తుందో కెమెరాలో చూపిస్తున్న వీడియోను పోస్ట్ చేయడంతో కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇప్పటికే కోటికి పైగా వీక్షణలను పొందింది. అయితే చాలా మంది తమ అభిప్రాయాన్ని కామెంట్ చేశారు. ఓ వ్యక్తి “బాబు లోపల అంతా వింటున్నాడు! హనుమంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.” అని కామెంట్ చేశాడు. ఆ వీడియోపై చాలా మంది జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
-
India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
-
Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!