Pakistan: నిత్యం అబద్ధాలు, అనవసరపు ప్రగల్భాలు పలికే పాకిస్తాన్ నుంచి ఇంతకు మించి ఏం ఆశించగలం. తాజాగా, ఒక ప్రెస్ మీట్లో పాకిస్తాన్ సైన్యం ప్రతినిధి మహిళా జర్నలిస్టును చూసి ‘‘కన్నుకొట్టిన’’ సంఘటన వైరల్‌గా మారింది. పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి విలేకరుల సమావేశంలో మహిళా జర్నలిస్టును చూసి కన్నుగీటుతున్నట్లు చూపించే వీడియో వెలువడిన ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Read Also: Pinaka Mk4 Missile: ఇక…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్‌తో రెండో పెళ్లి చేసుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతోంది. డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్‌లో సంప్రదాయ పద్ధతిలో జరిగిన వీరి వివాహంపై కొందరు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నప్పటికీ, అంతకంతా సమంతపై విమర్శలు, ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో, ఏ విషయంలోనైనా సూటిగా స్పందించే నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత రంగంలోకి దిగి ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆమె…
మెగా ఫ్యామిలీతో ముందు నుంచి కూడా బలమైన అనుబంధం ఉన్న సహజ నటి జయసుధ. చిరంజీవి, నాగబాబులతో పాటు పవన్ కల్యాణ్‌తో కలిసి నటించిన ఆమె, గతంలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా కూడా సేవలు అందించారు. అయితే తాజాగా ఏపీలో జరిగిన ఒక ఈవెంట్లో జయసుధ పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం, రాజకీయ నిబద్ధత గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆయనొక “వండర్ఫుల్ మ్యాన్” అని.. డిప్యూటీ సీఎం అయినప్పటికీ, ఆయన వైఖరిలో…
Tharun Bhascker: కలెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా, ఈషా రెబ్బ హీరోయిన్గా రూపొందిన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిహీ’. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘జయ జయ జయహే’ సినిమాను ఆధారంగా చేసుకుని, ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకి సంబంధించిన టీజర్ లాంచ్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఒక సీనియర్ జర్నలిస్ట్ మైక్ అందుకోగానే, తరుణ్ భాస్కర్ “హ్యాపీ క్రిస్మస్” అంటూ పేర్కొన్నారు. దీంతో సదరు జర్నలిస్ట్…
Virat Kohli: విశాఖపట్నంలో డిసెంబర్ 6న భారత జట్టు సౌతాఫ్రికాపై తొమ్మిది వికెట్ల భారీ విజయంతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న తర్వాత, టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ ఇంస్టాగ్రామ్ లో ఓ సరదా రీల్ పోస్ట్ చేశాడు. అందులో కోహ్లీ అజేయంగా చేసిన 65 పరుగులపై ఆటపట్టించాడు. ఇప్పటికే రాంచీ, రాయ్‌పూర్‌లో వరుసగా రెండు సెంచరీలు చేయరు కదా.. ఈ మ్యాచ్‌లో కూడా శతకం సాధించే అవకాశం ఉందని అర్ష్‌దీప్ నవ్వుతూ చెప్పాడు. దీనిపై కోహ్లీ కూడా…
AP Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిమానులకు కీలక సూచనలు చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సినిమా పిచ్చిలో పడొపోవద్దని హితవు పలికారు. ఏదైనా ఓ పరిమితి వరకే ఉండాలనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమాలతో ఎంతో మంది అభిమానులను కూడబెట్టుకన్న పవన్ ప్రేక్షకులకు ఇలాంటి గొప్ప సూచనలు ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంటోంది. నేనూ ఓ నటుడిగా చెబుతున్నాను…
Pakistan Woman: ‘‘మోడీ గారు మీరే నాకు న్యాయం చేయాలి’’ అని ప్రధాని నరేంద్రమోడీని పాకిస్తాన్‌కు చెందిన ఒక మహిళ కోరుతోంది. తన భర్త తనను మోసం చేసి, ఢిల్లీలో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆరోపించింది. పాకిస్తాన్ కరాచీకి చెందిన నికితా నాగ్దేశ్ అనే మహిళ ప్రధాని మోడీకి వీడియో అప్పీల్ చేసింది.
ఈ మధ్యకాలంలో లవర్స్ ఎక్కడ పడితే అక్కడ చెలరేగిపోతున్నారు. ఎవరు చూసుకుంటున్నారో లేదో అనే ఆలోచన లేకుండా, విచ్చలవిడిగా ఆనందం పంచుకుంటున్నారు. కొంతమంది బైక్‌లపై రొమాన్స్ చేసుకుంటే, మరికొందరు ట్రైన్ టాయిలెట్స్‌లో, ఇంకొందరు లిఫ్టుల్లో కూడా ముద్దులు పెట్టుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో, మెట్రోలో అందరూ చూస్తుండగానే లిప్ లాక్ చేసిన జంటలు కూడా వెలుగు చూసాయి. అయితే ఓ జంట గోవా బీచ్‌లో స్విమ్మింగ్ చేస్తూ అందరూ చూస్తుండగానే రోమాన్స్ చేస్తున్నారు. దీనిని చూసిన టూరిస్టులు చాలా…
ఈ మధ్యకాలంలో ప్రేమజంటలు పబ్లిక్ ప్లేస్ లలో ప్రవర్తిస్తున్న విధానం స్థానికులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ వికృత చేష్టలకు పాల్పడటం వల్ల చూసేవారికి అసౌకర్యమే కాకుండా, కొన్ని సందర్భాల్లో తమ ప్రాణాలనే ప్రమాదంలోకి తెచ్చుకుంటున్నారు. ఇటీవల రోడ్లపై, బస్‌స్టాప్‌లలో, లిఫ్ట్‌లలో ఇలా అనేక చోట్ల జంటలు రెచ్చిపోతున్న వీడియోలు బయటపడ్డాయి. తాజాగా ఓ జంట రైల్వే ట్రాక్‌పై ప్రమాదకరంగా ప్రవర్తించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పసుపు చీర కట్టుకున్న యువతితో…
Mahabubabad: రాష్ట్రంలో వెలుబడిన పంచాయితీ ఏన్నికల నోటిఫికేషన్ తో గ్రామాల్లో రాజకీయ కోలాహలం కనిపిస్తుంది. ఇందులో భాగంగా రోజుకొక కొత్త సమాసం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగానే తాజగా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో ఓ విచిత్రమైన, భావోద్వేగపూరిత దృశ్యం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఓ మహిళ కాళ్లపై పడి ఆమెను ఓటు కోసం కోరుతున్నట్లు కనిపించినా… అసలు విషయం మాత్రం పూర్తిగా వేరే. గ్రామ…