కరీంనగర్ జిల్లాలో అరిచే పాము హాట్ టాపిక్ గా మారింది. జిల్లాలో ఓ వింత పాము సంచరిస్తోంది. రామడుగు మండలం వెలిచాల గ్రామంలో ఇందిరమ్మ కాలనీలో నీలగిరి చెట్ల మధ్య ఈ పామును గుర్తించారు. పాము నోరు తెరిస్తే వింత అరుపులు వినిపిస్తున్నాయి. దీంతో పామును చూసి స్థానికులు భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఈ పామును పట్టుకోవాలని, ఇంకా ఇలాంటి పాములు ఎన్ని ఉన్నాయో గుర్తించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పాము అరుస్తున్న సమయంలో సెల్…
గతవారం రోజులుగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. గ్రహాంతర వాసి భూమి మీద దిగిందంటూ ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. జార్ఖండ్లోని హజారిబాగ్లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గ్రామస్తులు సైతం దెయ్యం అంటూ పుకార్లు కూడా లేపారు. ఆ వీడియో కూడా నిజంగా జరిగినట్టు ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా ఉండడంతో చూసిన వారంతా నిజంగానే ఎదో వింత జరుగుతుందని భావించారు. అయితే ఈ ఘటనని ఓ న్యూస్ రిపోర్టర్…