Ladies Romance: ప్రస్తుత సమాజంలో మహిళలు పురుషులతో సమానం అన్ని రంగాల్లో దూసుకు పోతున్నారు. బైక్ రైడింగ్ అంటే ఇదివరకు మగాళ్లు మాత్రమే చేస్తుండేవారు. కానీ ఇప్పుడు ఆడవాళ్లలో చైతన్యం వచ్చింది. వారు కూడా బైకులపై రయ్యుమంటూ దూసుకెళ్తున్నారు.
Road Romance : గతంలో లవర్స్ పార్కులు అడ్డాగా ఉండేవి. ఫ్యామిలీతో పార్కులకు వెళ్లాలంటేనే కష్టంగా అనిపించేది. ఇప్పుడు కాస్త ఆ పరిస్థితి తగ్గింది. కానీ ఇప్పుడు మరో ఇబ్బంది మొదలైంది. పార్కుల్లో పొదల చాటున చేసే రొమాన్స్ కాస్త ఇప్పుడు రోడ్డుకెక్కింది. దీంతో పోలీసులకు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి.
Viral Video: ఈ మధ్య ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ట్రాఫిక్ పోలీసులు విధించే జరిమానాలు భారీగా ఉన్నాయి. అసలు వాహనంలో ప్రయాణించడం కంటే ప్రభుత్వం నడిపే బస్సుల్లో ప్రయాణించడం మంచిదని వాహనదారులు ఆలోచిస్తున్నారు.
తమ పిల్లల ఇష్టాలు తీర్చడానికి పేరెంట్స్ ఎంతో కష్టపడతారు. వాళ్లకి ఏ లోటు రాకుండా చూసుకుంటారు. వాళ్ల కళ్లలో సంతోషం చూడాలని అనుకుంటారు. కూతురి స్కూల్ ఈవెంట్ లో వీల్ చైర్ లో ఉండి కూతురితో డ్యాన్స్ చేశాడు ఓ తండ్రి.. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మంచిర్యాల జిల్లాలో సంచలనం రేపిన మహేష్ దారుణ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. తన భర్త నుంచి తనను విడిపించాలని ఓ వివాహిత మహేశ్‌ను వేడుకున్న వీడియోలు బయటకు వచ్చాయి.
ఓ ప్రజాప్రతినిధి హద్దులు దాటాడు. చుట్టు జనం ఉన్నారనే కనీస ఇంగితం మరిచిపోయాడు. తనతో డ్యాన్కస్ చేసిన అమ్మాయిని ముద్దు పెట్టేశాడు. డ్యాన్స్ చేస్టుంటే కార్యకర్తలు మురిసిపోయారు. ఒకరి తర్వాత ఒకరు చిందులేశారు.
పియానో వాయించిన చిన్నారి ప్రతిభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫిదా అయ్యారు. చిన్నారి శాల్మలీ ఆమె పియాన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ప్రధాని మోడీ దృష్టిని ఆకర్షించింది. శాల్మలీ ప్రతిభకు ముగ్ధులైన ప్రధాని ఆ వీడియోని తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసారు.