Senior Army Officer Assaults SpiceJet Staff: శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వెళ్లే స్పైస్‌జెట్ విమానం SG-386 బోర్డింగ్ గేట్ వద్ద ఒక సీనియర్ ఆర్మీ అధికారి నలుగురు స్పైస్‌జెట్ ఉద్యోగులను దారుణంగా కొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జూలై 26న అదనపు క్యాబిన్ బ్యాగేజీని తీసుకెళ్లడానికి ఎక్స్ట్రా ఛార్జీలు చెల్లించమని సిబ్బందికి కోరగా ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Baahubali : టాలీవుడ్ సినిమా గతిని మార్చిన బాహుబలి సిరీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ మూవీతోనే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. రాజమౌళి, రానా, అనుష్క, తమన్నాలకు ఈ మూవీతోనే తిరుగులేని క్రేజ్ సొంతం అయిపోయింది. బాహుబలి-2 ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డు సృష్టించింది. అయితే నేడు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మూవీ టీమ్ స్పెషల్ వీడియోను పంచుకుంది. Read Also : Baby Movie Team :…
Transgender In Court: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని వజీర్‌గంజ్ ADJ కోర్టు ప్రాంగణంలో ఓ ట్రాన్స్‌జెండర్ చేసిన హంగామా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రాన్స్‌జెండర్ హంగామా నేరుగా కోర్టు లోపలనే చోటుచేసుకోవడం విశేషం. ఈ ఘటనలో సదరు ట్రాన్స్‌జెండర్ పోలీసులపై అనుచితంగా ప్రవర్తించి, ఓ పోలీసును కిందకు తోసేయడానికి ప్రయత్నించింది. అంతేకాదు ట్రాన్స్‌జెండర్ కోర్టులోనే బట్టలు విప్పే ప్రయత్నం చేసిన దృశ్యాలు వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఈ వైరల్ వీడియోలో, ట్రాన్స్‌జెండర్ కోర్టులో…
Naagin Dance: సోషల్ మీడియాలో కొన్ని సార్లు జంతువులకు సంబంధించి వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ పాముకు సంబంధించి వైరల్ వీడియో నెట్టింట్లో రచ్చ చేస్తోంది. ఆ వీడియోలో ఓ యువకుడు, ప్రాణాలకు సంబంధించి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడో చూపించాడు. వీడియోలో ప్రకారం ఓ నాగుపాము ముందు మోకాళ్లపై కూర్చొని ‘నాగిన్ డాన్స్’ చేయడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత తాను చేసిన పని ఎంత ప్రమాదకరమో ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. Vijay: ‘అన్నా…
Pakistan Train: ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. అయితే తాజాగా పాకిస్థాన్ లోని ఓ రైలు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ ట్రోలింగ్ కు గురి అవుతుంది. పాకిస్తాన్ లోని కరాచీ నుంచి పేశావర్‌కు పరుగులు తీసే ‘ఆవామ్ ఎక్స్‌ప్రెస్’ అనే రైలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. అయితే దీనికి కారణం.. ఈ రైలులోని దయనీయ పరిస్థితి. వైరల్ గా వీడియోలో ఈ రైలు ఎంత…
Ruchi Gujjar : హీరోను ఓ హీరోయిన్ అందరి ముందే చెప్పుతో కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్, హీరో అయిన మాన్ సింగ్ ను హీరోయిన్ రుచి గుజ్జర్ చెప్పుతో కొట్టింది. మాన్ సింగ్ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ‘సో లాంగ్ వ్యాలీ’ అనే బాలీవుడ్ మూవీ ప్రమోషన్స్ కోసం ఆయన జులై 25న ముంబైలోనిసినీపోలిస్ థియేటర్‌కు వచ్చారు. అతను వస్తున్నట్టు ముందే తెలుసుకున్న రుచి గుజ్జర్…
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా దొంగలు బుద్ధి మార్చుకోవడం లేదు. దొంగతనం కోసం ఎంత సాహసాలకైనా తెగిస్తున్నారు. తాజాగా ఒక దొంగ రైల్లో మొబైల్ దొంగతనం చేశాడు. అనంతరం వేగంగా వెళ్తున్న రైల్లోంచి దూకేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Maredumilli Selfie Video Goes Viral: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో పురుగుల మందు తాగుతూ ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో కలకలం రేపింది. మారేడుమిల్లి ఆర్ఎస్ రిసార్ట్‌లో సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు. అన్నదమ్ముల మధ్య ఆర్థిక లావాదేవీలలో తనను అన్నయ్య, వదిన మోసం చేశారంటూ సెల్ఫీ వీడియోలో పురుగుల మందు తాగుతూ పేర్కొన్నాడు యాకూబ్ భాష అనే వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నమ్మకద్రోహం చేసి నన్ను…
AB Devilliers: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఏళ్లైనా తన ఆటతీరు ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించాడు దక్షిణాఫ్రికా దిగ్గజం AB డివిలియర్స్. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025లో జులై 22న ఇండియా ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ బ్యాట్‌తోనే కాదు, ఫీల్డింగ్‌తోనూ అబ్బురపరిచారు. అతడి వయసు 41 అయినా ఫిట్నెస్, స్పీడ్ తో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. నార్తాంప్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని 208…
Tanushree Dutta: ఒకప్పుడు బాలీవుడ్లో గ్లామర్ తారగా వెలిగిన తనుశ్రీ దత్తా, ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలతో వార్తల్లో నిలిచింది. కెరియర్ ప్రారంభంలో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న ఈ అందాల తార, 2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ టైటిల్ గెలుచుకుని సినీ రంగంలో అడుగుపెట్టింది. అదే ఏడాది విడుదలైన “ఆషిక్ బనాయా ఆప్నే” సినిమాతో బోల్డ్ గ్లామర్ పాత్ర ద్వారా బాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. Varun Sandesh: బర్త్‌డే…