India vs Pakistan Match: పాక్ డగౌట్‌లో పాము.. వీడియో వైరల్..
- నేడు కొలంబో వేదికగా హై ఓల్టేజ్ మ్యాచ్..
- సమరానికి సిద్ధమైన దాయాదులు..
- మ్యాచ్‌కు ముందు పాక్ డగౌట్‌లో పాము..
- వైరల్ అవుతున్న వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan Match: చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమైంది. ఆదివారం కొలంబో వేదికగా టీ20 వరల్డ్ కప్ 2026లో హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగబోతోంది. దాయదుల సమరం కోసం క్రికెట్ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రేమదాస స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల ఫ్యాన్స్ ఇప్పటికే శ్రీలంక రాజధానికి చేరుకున్నారు. క్రికెట్ మాజీలు కూడా మ్యాచ్‌కు హాజరు కాబోతున్నారు.
Also Read
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ఇదిలా ఉంటే, మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ డగౌట్‌లో పాము కనిపించడం కలకలం సృష్టింది. శుక్రవారం సాయంత్రం పాక్ టీం ప్రాక్టీస్ కోసం వస్తున్న సమయంలో పాము కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రౌండ్ సిబ్బంది వెంటనే పామును అక్కడి నుంచి తొలగించారు.
అనేక రాజకీయాలు, బాయ్‌కాట్ వివాదాలు ముగిసిన తర్వాత భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతోంది. అయితే, కొలంబోలో వాతావరణ పరిస్థితులు చూస్తే, వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే అవకాశం లేదని అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది.
A snake was found in Pakistan’s dressing room during a practice session at Colombo.
Are they taking snake venom or injections before the match against India? 🤔pic.twitter.com/0iLauJwHam
— Suprvirat (@Mostlykohli) February 14, 2026
తాజావార్తలు
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!