రీల్స్ కోసం కొండ చివరన కారుతో స్టంట్లు చేయడం స్టార్ట్ చేశాడు. ఒక్కసారిగా అదుపు తప్పడంతో 300 అడుగుల లోయలో జారీ పడింది. ఈ ఘటనలో సాహిల్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సాయంతో సహాయక బృందాలు అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో పర్యాటక ప్రదేశాల్లో ఇలాంటి విన్యాసాలు చేయొద్దని పోలీసులు టూరిస్టులను కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి.
Elephant : మనుషులకు, జంతువులకు మధ్య సంబంధం ఇలాగే ఉంటుంది, ఈ నిశ్శబ్ద జంతువులు మానవ భావోద్వేగాలతో ప్రతిధ్వనిస్తాయి. ఇంతలో, గతంలో మానవులు కూడా ఆపదలో ఉన్న జంతువులను రక్షించడానికి పరుగెత్తిన హృదయ విదారక సంఘటనలు జరిగాయి. ఇప్పుడు, జార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌లో రైల్వే పట్టాలపై రెండు గంటలు ఆగి ఏనుగు ప్రసవించిన సంఘటన కూడా జరిగింది. ఈ వీడియో మానవత్వానికి నిదర్శనం. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ దృశ్యాన్ని చూసిన వినియోగదారులు రైల్వే అధికారుల పనిని…
మద్యం మత్తులో ఓ యువతి హంగామా సృష్టించి కటకటాల పాలైంది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కోర్బాలో జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి పాష్ పామ్ మాల్ ప్రాంతంలో ఉన్న ఓఎన్సీ బార్ వెలుపల పెద్ద ఎత్తున గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న యువకులు, యువతుల బృందం బహిరంగ ప్రదేశంలో గొడవ సృష్టించింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. వీళ్లు రాత్రి ఆలస్యంగా బార్ నుంచి బయటకు వచ్చారు. అనంతరం తమలో తాము గొడవ పడటం…
ఛత్తీస్‌గఢ్‌లోని ఓ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగిస్తూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్లను తప్పుగా ఉచ్చరించారు. ఈ అంశంపై బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. రాయ్‌పూర్‌లోని సైన్స్ గ్రౌండ్లో జరిగిన ప్రసంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఖర్గే రాష్ట్రపతిని 'ముర్మా జీ' అని ఉచ్చరించారు. అయితే.. ఆయన వెంటనే సరిదిద్దుకుని 'ముర్ము' అని పలికారు. కొన్ని సెకన్ల తర్వాత..…
మన దేశంలో మామిడి పండ్లు చాలా చౌకగా దొరుకుతుంటాయి. అందరూ ఇష్టపడి తినే పండు ఇదే. ఇక మన దేశంలో ఉండే రకరకాలైన మామిడి పండ్లు ఎక్కడా దొరకవు. వేసవి కాలంలో దొరికే సీజనల్ ఫ్రూట్స్‌లో ఇదొక అద్భుతమైన తీపికరమైన పండు.
Viral Video: ప్రతినిత్యం సోషల్ మీడియాలో అనేక రకాల విషయాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండడం చూస్తూనే ఉంటాము. ఇందులో ఎక్కువగా ఫన్ క్రియేట్ చేసే వీడియోలు, అలాగే కొన్ని రకాలుగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. కొందరు ప్రజలు చేసే వింత పనుల వల్ల కూడా కొన్ని వీడియోలు వైరల్ అవుతుండడం ప్రతిరోజు గమనిస్తూనే ఉంటాము. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో చర్చనీయాంశంగా మారింది. నిజానికి చాలామంది బొద్దింకను చూడగానే…
Father Abuse on Daughters: ఈ మధ్య ఎక్కడ చూసిన ఎన్నో అఘాయిత్యాలకు సంబంధించిన విషయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భార్యలు భర్తలపై చేసే కుట్రలు, ఇంకా మహిళలపై జరిగే దారుణాలు ఎక్కువయ్యాయి. ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ హృదయవిదారక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పాకిస్తాన్‌కు చెందిన ఓ ముస్లిం మహిళ కన్నీటి మధ్య తనపై జరిగిన అసహ్యకరమైన అనుభవాన్ని పంచుకుంది. ఆమె చెప్పిన వివరాలు వింటే మాత్రం ఎవరినైనా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి…
సాధారణంగా ఓ చిన్న పాము కన్పిస్తేనే మనం ఆమడ దూరం పరుగెత్తుతాము. నాగుపాము కనిపిస్తే.. భయంతో వెనక్కి తిరగకుండా అక్కడి నుంచి లగెత్తుతాము. ఇక ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ ‘కింగ్ కోబ్రా’ ఎదురుపడితే.. ఇంకేమన్నా ఉందా, పై ప్రాణాలు పైనే పోతాయ్. అలాంటి కింగ్ కోబ్రాను ఓ లేడీ ఆఫీసర్ చాలా ఈజీగా పట్టేశారు. అడుగు దూరంలో ఉన్నా, బుసలు కొడుతున్నా ఎలాంటి భయం లేకుండా పట్టుకున్నారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. తిరువనంతపురంలోని పెప్పరలో నివాస…
HBD MS Dhoni: ఎమ్ఎస్ ధోని.. ప్రపంచ క్రికెట్లో పరిచయం అక్కర్లేని పేరు. మహేంద్ర సింగ్ ధోనిగా క్రికెట్ కు పరిచయమై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నాడు. ఇండియన్ టీంలోకి వికెట్ కీపర్ బ్యాటెర్ గా వచ్చిన ధోని. కెరీర్ ముగిసే సమయానికి ప్రపంచంలోనే “ది బెస్ట్ ఫినిషర్” గా మారిపోయాడు. లక్ష్యం ఎంత వున్నా, ధోనికి బౌలింగ్ చేయాలంటే, బౌలర్లందరూ భయపడేవారు. ఇలా ఇప్పటికి ఐపీఎల్ ఆడుతున్న ఈ మిస్టర్ కూల్ కి బర్త్ డే…
Dangerous Stunt: సోషల్ మీడియా రీల్స్ క్రేజ్ యువతలో పెను ప్రమాదమే తెస్తోంది. అది ఎంతలా అంటే చివరకు ప్రాణాలకే ప్రమాదంగా మారేంతగా.. రియల్ లైఫ్ ను రీల్స్ కోసం తాకట్టు పెట్టడం, ఫేమ్ కోసం రిస్క్ పనులు చేయడం చాలామందికి సర్వసాధారణంగా మారింది. తాజాగా ఒడిశాలో చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి అసలు ఏమి జరిగిందో ఒకసారి తెలుసుకుందామా.. Read Also:Suicide : “నీ కొడుకు తలరాత ఇలానే రాస్తావా.?”…