Home
Viral Video
Viral Video News
-
Fatehpur: పట్టపగలు నడిరోడ్డుపై విద్యార్థినిని వేధించిన కంత్రీగాళ్లు.. దిమ్మతిరిగే పనిచేసిన పోలీసులు.!
Fatehpur: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేహ్పూర్ జిల్లాలో స్కూల్ కు వెళ్తున్న విద్యార్థినులపై వేధింపులకు పాల్పడిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఫతేహ్పూర్ కోత్వాలి పరిధిలోని ఐటీఐ రోడ్ ప్రాంతంలో ఇద్దరు విద్యార్థినులు స్కూల్‌కు వెళ్తుండగా, బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు వారిని వెంబడించడం ప్రారంభించారు. మొదట అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వారు, ఆ తర్వాత… -
Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!
Video Viral: బెంగళూరులోని ఓ యంగ్ బిజినెస్ మ్యాన్ చేసిన వినూత్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఖిల్ హేమాద్రి అనే వ్యాపారవేత్త రోడ్డు గుంతను పూడ్చడానికి చేసిన ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా అతడు చేసిన పని నెటిజన్లలో చర్చకు దారి తీసింది. ఈ వైరల్ వీడియోలో అఖిల్ హేమాద్రి ఎరుపు రంగు పోర్షే కారులో అక్కడికి చేరుకుని, గుంత ఉన్న రోడ్డును స్వయంగా మరమ్మతు చేశాడు. Varun Chakaravarthy:… -
Diapers on Buffaloes: పిల్లలకే కాదు.. బర్రెలకు కూడా డైపర్స్.. ఎక్కడంటే.
సాధారణంగా మనం చిన్న పిల్లలు ఇల్లు అపరిశుభ్రం చేయకుండా ఉండటానికో లేదా ప్రయాణాల్లో ఇబ్బంది కలగకుండా ఉండటానికో డైపర్లు వాడుతుంటాం. ఇది సాధారణంగా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఉండేది. కానీ, పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అక్కడ పసిపిల్లలతో పాటు.. భారీ కాయం ఉన్న బర్రెలకు, ఆవులకు డైపర్లు కడుతున్నారు. వినడానికి నవ్వులాటగా అనిపించినా… అక్కడి పశువుల యజమానులు పడుతున్న తిప్పలు చూస్తుంటే ఇది నిజంగానే ఒక వింత పరిస్థితి అంటారు.… -
Pawan Kalyan: పవన్ విడాకులపై స్టాండప్ కమెడియన్ దారుణ కామెంట్స్… ఫ్యాన్స్ ఫైర్!
ఏదో సాయంత్రాన సరదాగా నవ్వుకోవడానికి వెళ్లే స్టాండప్ కామెడీ షోలు ఈ మధ్యకాలంలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికల చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఒక ప్రైవేట్ స్టాండప్ కామెడీ షోలో అనుదీప్ కటికల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజాలపై సెటైర్లు వేశారు. అయితే, అవి కేవలం నవ్వుకునేలా కాకుండా, వ్యక్తుల వ్యక్తిగత జీవితాలను కించపరిచేలా ఉన్నాయనేది ప్రధాన ఆరోపణ. ఏపీ… -
Karnataka: క్లాస్‌లోనే విద్యార్థినికి ప్రొఫెసర్ ‘‘ఐ లవ్ యూ’’.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Karnataka: బాధ్యతాయుతమైన ప్రొఫెసర్ హోదాలో ఉన్న ఒక వ్యక్తి నీచంగా ప్రవర్తించాడు. క్లాస్ రూంలోనే అంతరి ముందు విద్యార్థినికి లవ్ ప్రపోజ్ చేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరులో ఉన్న శ్రీ సిద్ధార్థ వైద్య కళాశాల (SSMC)లో జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ అబ్దుల్ విద్యార్థినికి ప్రపోజ్ చేయడం ఉద్రిక్తతల్ని పెంచింది. దీంతో ఆగ్రహించిన స్టూడెంట్స్ ప్రొఫెసర్‌పై దాడి చేశారు. ఈ కాలేజీ కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వరకు చెందినది. ఈ ఘటన వైరల్ కావడంతో ప్రొఫెసర్‌ను… -
Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!
Viral Video: మనసు ఉండాలే కానీ.. డబ్బు సంపాదనకు ఎన్నో మార్గాలు. ప్రస్తుతం సమాజం ఉన్న కొత్తకొత్త పోకడలతో సమాజంలో కొందరు కొత్తకొత్త ఆలోచనలతో డబ్బులను సంపాదిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా ముంబైలో ఓ యువకుడు చేపట్టిన వినూత్న ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజల వ్యక్తిగత సమస్యలు, బాధలు వినేందుకు డబ్బులు తీసుకుంటున్న ఈ యువకుడి వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూసేద్దామా.. IPL 2026:… -
Virosh: పెళ్ళికి పిలవలేదని రీల్ చేసిన చిన్నారి.. ఇంటికి పిలిపించుకుని షాకిచ్చిన దేవరకొండ దంపతులు
విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు గత నెల 26వ తేదీన ఉదయపూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సుమారు వారం రోజుల పాటు వారి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. అయితే, అదే సమయంలో వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా భారతదేశ వ్యాప్తంగా పలుచోట్ల స్వీట్లు పంపిణీ చేశారు. ఈ విషయం మీద ఒక చిన్నారి రీల్ చేసింది. “మీరు యాక్టర్స్, మేము రిలేషన్స్ (ప్రేక్షకులం) ఉంటాం.. మనం మనం ఒకటే, మమ్మల్ని… -
Dubai-Iran: దుబాయ్ ఆర్థిక భవనంపై ఇరాన్ దాడి.. వీడియో వైరల్
పశ్చిమాసియా యుద్ధం మరింత ఉధృతం అవుతోంది. తాజాగా దుబాయ్ అంతర్జాతీయ ఆర్థిక కేంద్రంపై ఇరాన్ దాడి చేసింది. డ్రోన్‌తో దాడి చేయడంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. దీంతో భారీగా పొగలు ఎగసిపడుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. -
American Airlines: జస్ట్ 30 సెకన్లు హెడ్‌ఫోన్స్ లేకుండా వీడియో ప్లే.. ఎయిర్‌లైన్స్ రూల్స్ బ్రేక్ చేసిన మహిళకు షాక్
అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో హెడ్‌ఫోన్స్ లేకుండా వీడియో ప్లే చేసిన మహిళను సిబ్బంది విమానం నుంచి దించేశారు. మయామి నుంచి టాంపా వెళ్లే అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో ఒక మహిళ హెడ్‌ఫోన్స్ ఉపయోగించకుండా తన ఫోన్లో వీడియోను లౌడ్‌గా ప్లే చేసింది. ఫ్లైట్ అటెండెంట్లు రెండుసార్లు హెడ్‌ఫోన్స్ ఉపయోగించమని లేదా వీడియో ఆపమని అడిగినా, ఆమె అందుకు సహకరించలేదు. వీడియో ప్లే చేసినందుకు సిబ్బంది ఆమెను హెచ్చరించిన తర్వాత కూడా ఆమె వాదనలు చేస్తూ, తిట్టడం మొదలుపెట్టింది.… -
Sakshi Dhoni Reaction: ‘సాక్షి’ అత్యుత్సాహం.. ‘కామ్ డౌన్’ అంటూ ధోనీ క్యూట్ రియాక్షన్.. వీడియో వైరల్!
Sakshi Dhoni Reaction: గత రాత్రి ముంబైలోని వాంఖెడే స్టేడియం స్టేడియం వేదికగా ఓ చిన్నపాటి సమరమే జరిగింది. భారత్, ఇంగ్లాండ్ ఇరుజట్ల బ్యాటర్స్ తగ్గేదెలా.. అన్నట్లుగా పరుగుల సునామి సృష్టించారు. అయితే చివరకు ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో భారత్ విజయం సాధించి మరోసారి వరల్డ్ కప్ ఫైనల్ లోకి అడుగుపెట్టింది. అయితే ఈ మ్యాచ్ లో జరిగిన సంఘటనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తుంది. World Cup Sentiment: 2011 సెంటిమెంట్ రిపీట్..…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. పోలింగ్ బూత్ దగ్గర పెట్రోల్ బాంబులు!
-
Hyderabad: పాతబస్తీ మదర్సాలో దారుణం.. 11 ఏళ్ల బాలుడిపై మౌల్సాబ్ లైంగిక వేధింపులు..
-
Elon Musk: ఎవడైతే కత్తితో యుద్ధం చేస్తాడో, వాడు కత్తిపోటుకే బలవుతాడు.. మస్క్‌కు మున్ముందు మొసళ్ల పండగే!
-
Vijay Deverakonda: “హిస్టరీ క్రియేట్ చేస్తారని ఆశ”.. రామాయణం సినిమాపై విజయ్ దేవరకొండ ఆసక్తికర పోస్ట్..
-
Boycott Elections: రిజర్వేషన్ల వివాదం.. ఓటింగ్‌కు దూరంగా రొంగలివానిపాలెం గ్రామస్థులు!
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల పవర్ ఫుల్ నిర్ణయం.. 20 ఏళ్ల తర్వాత తెరుచుకున్న జంతర్ మంతర్ రోడ్డు..
ట్రెండింగ్
-
Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!
-
కొత్త లుక్‌లో Volkswagen Virtus Facelift.. లాంచ్‌కు సిద్ధం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 711 కి.మీ ప్రయాణం.. Mercedes-Benz కొత్త ఎలక్ట్రిక్ SUV లాంచ్..!
-
WBBL 2026: కీపర్ ‘నో బాల్’ బ్లండర్.. పొరపాటుతో తారుమారైన మ్యాచ్ రిజల్ట్.. రెనెగేడ్స్‌ను వరించిన అదృష్టం.!
-
గేమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. డిసెంబర్ 10న BGMI Air విడుదల.. 1.4 కోట్ల రిజిస్ట్రేషన్లతో రికార్డు..!