Viral: మహిళ పర్సు దొంగిలించిన వ్యక్తి.. బస్సు తలుపులు మూసి, కర్రలతో కొట్టిన జనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral: దొంగతనానికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. దొంగలు దొంగతనం చేసి దొరికిపోవడం ఎప్పుడైనా చూశారా? అలాంటి వీడియోను ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి మీరు కూడా నవ్వు ఆపుకోలేరు. ఓ వ్యక్తి మహిళ పర్సు లాక్కోవాలనే ఉద్దేశంతో బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కిన వెంటనే సదరు వ్యక్తి మహిళ పర్సు లాక్కోవడం ప్రారంభించాడు. తొలిదశలో పర్సును లాగేసుకోలేక పోయినా.. పొరపాటున పర్సుపై చేయి తగిలిందంటూ రియాక్ట్ అయ్యాడు. అయితే తొలి ప్రయత్నం చేసిన వెంటనే మళ్లీ పర్సును లాక్కునేందుకు ప్రయత్నించాడు. రెండోసారి కూడా పర్సును దొంగిలించడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఆ వ్యక్తి తప్పించుకోవడానికి బస్సు డోర్ వైపు అడుగు పెట్టగానే డ్రైవర్ డోర్ లాక్ చేశాడు.
Read Also:Gold Today Price: వరుసగా రెండో రోజు పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
Guy attempts to steal a woman's purse on the bus and fails miserably pic.twitter.com/fA21YKCHh3
— Crazy Clips (@crazyclipsonly) July 25, 2023
దొంగతనం చేసేందుకు ఓ దొంగ బస్సు ఎక్కినట్లు వీడియోలో చూడవచ్చు. అతనితో వచ్చిన వాడు తలుపు మూయకుండా ఆపడానికి క్రింద నిలబడి ఉన్నాడు. పర్సు లాక్కునేందుకు ప్రయత్నించిన దొంగ వెంటనే పారిపోబోయాడు. గేటు మూయకుండా ఆపేందుకు అతని సహచరుడు తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ డ్రైవర్ అప్పటికే బస్సు స్టార్ట్ చేశాడు. బస్సు డోర్ మూసిన తర్వాత దొంగ డ్రైవర్‌ని డోర్ తెరవమని అడగడం మొదలుపెట్టాడు. అయినా డ్రైవర్ వినలేదు. పైగా ఇలాంటి పనికి పూనుకున్నందుకు కర్ర అందుకుని డ్రైవింగ్ చేస్తూ డ్రైవర్ ఆ దొంగను కొట్టడం ప్రారంభించాడు. డ్రైవర్ చేతిలో తన్నులు తిన్న దొంగ ఏడవడం మొదలుపెట్టాడు. కొంత దూరం వెళ్లగానే డ్రైవర్ బస్సును ఆపి దొంగను పోలీసులకు అప్పగించాడు. పోలీసులు బస్సు ఎక్కి, దొంగ చోరీకి ప్రయత్నించిన మహిళ వాంగ్మూలాన్ని తీసుకున్నారు.
Read Also:IND vs WI: అర్థశతకంతో మెరిసిన ఇషాన్ కిషన్.. తొలి వన్డేలో భారత్ విజయం
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!