Snake Video: పామును చూస్తే చాలామందికి ఒంటిలో వణుకు మొదలవుతుంది. ఎప్పుడైనా మీకు శరీరంపైకి పాము ఎక్కిందా.. వామ్మో ఆ సమయంలో కదలడం కూడా కష్టమే.. అలాంటి స్థితే ఒక వ్యక్తి ఎదురైంది..
అయితే చిరుతపులి జింకను ఏ విధంగా తెలివితో మాటేసి వేటాడిందో ఈ వీడియోలో చూడండి. జింక ఎవరూ లేరని ధైర్యంతో గడ్డిని తింటుండగా.. చిరుతపులి మెల్ల మెల్లగా జింకపైనే కన్ను వేస్తూ ఎలా వస్తుందో మీరు చూడవచ్చు. జింకను వేటాడేందుకు చిరుతపులి సరైన సమయం కోసం వేచి చూస్తుంది. తెలివితో నక్కి నక్కుకుంటూ వెళ్లి జింకపై దాడి చేస్తుంది.
సోషల్ మీడియాలో రోజుకో వీడియో వైరల్ అవుతూ ఉంటుంది.. అయితే అందులో పబ్లిక్ ప్లేసులో ఎక్కువ క్రేజ్ కోసం వింత స్టెంట్స్ చేస్తున్నారు.. ఈ మధ్య మెట్రోలో రకరకాల విన్యాసాలు చేస్తున్నారు..అందుకు సంబందించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి.. ఇటీవల ఢిల్లీ మెట్రోలో యువతులు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి.. తాజాగా మరో యువతి అందుకు భిన్నంగా అదిరిపోయే విన్యాసాలను చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట విమర్శలకు గురవుతుంది.. ఇకపోతే.. ఢిల్లీ మెట్రోలో…
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో డ్యాన్స్ వీడియోలు మాత్రం ఓ రేంజులో వైరల్ అవుతుంటాయి.. సరదాగా కాసేపు నవ్వుకోవడానికి వృద్దులు చేసే డ్యాన్స్ వీడియోలు నెట్టింట తెగచక్కర్లు కొడుతుంటాయి.. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎన్నో చూసే ఉంటారు.. తాజాగా మరో తాత తనలోని జోష్ ను.. తనలోని హీరోను బయట ప్రపంచానికి పరిచయం చేస్తూ డ్యాన్స్ స్టెప్పులు ఇరగదీశారు.. అతని డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఓ…
మందేస్తూ చిందేస్తూ.. మజా చేద్దామా.. అంటూ మనుషులు పాడటం మనం చూస్తూనే ఉంటాం.. గొంతులో చుక్క పడితే అస్సలు ఎన్నో కళలు బయట పడతాయి.. అయితే మనుషులకు మాత్రమే కాదు.. కోతులు కూడా అదే విధంగా మందు తాగుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.. మొన్నీమధ్య ఓ కోతి మద్యం బాటిల్ ను తీసుకొని గుటగుట తాగింది… ఆ వీడియో ఇంకా కళ్ల ముందే ఉండగా.. ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.. ఓ కోతి మందు గ్లాసును…
యాంకర్ సుమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. యాంకరింగ్ పదానికి సుమ పేరు సరిపోతుంది.. ఈ మధ్య సుమ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫొటోలతో పాటుగా.. తన పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది.. అవి కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి..ఫోటో షూట్స్, కామెడీ రీల్స్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. తాజాగా రెస్టారెంట్ లో ఫ్యామిలీతో ఫుడ్ తింటున్న వీడియో షేర్ చేశారు.. సుమ ఎక్కడికో…
రెండు కత్తులు ఒక చోట ఉండలేవు.. అలాగే రెండు కొప్పులు ఒక చోట అస్సలు ఉండవు అనే సామెతను పెద్దలు ఊరికే అన్నారా.. ఇప్పుడు జరిగే కొన్ని గొడవలను చూస్తే అది నిజమనే అంటారు.. సోషల్ మీడియాలో ఈ మధ్య ఆడవాళ్ల గొడవలకు సంబందించిన వీడియోలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి.. అవి ఎంత ట్రెండ్ అవుతుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. తాజాగా కోల్కత్తా ట్రైన్లో మహిళలు జుట్లు పట్టుకుని, చెప్పులు తెగిపోయేలా కొట్టుకున్న దృశ్యాలు చూస్తే ఈ సామెత నిజమే…
బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఎయిర్పోర్ట్లో ఓ విమానం ప్రమాదానికి గుర్తింది. హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టు నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి బయల్దేరిన ప్రీమియర్ 1ఏ ఎయిర్ క్రాఫ్ట్ లో సాంకేతిక సమస్య తలెత్తింది.