ఐస్ క్రీమ్ పేరు వినగానే ఎవరికైనా నోట్లో నీళ్లు ఊరతాయి.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తినడానికి ఇష్టపడతారు.. ఇక వేసవి కాలంలో ఐస్ క్రీం అంటే ఇష్టపడని వారు దాదాపుగా ఎవరూ ఉండరనే చెప్పాలి.. అనారోగ్య సమస్యలు, ఇంకేదైనా ఉందంటే కాసేపు వాటిని పక్కన పెట్టి ఒక్కటే కదా ఏం కాదు అంటూ లాగించేస్తారు.. మనుషులే కాదండోయ్ కోతులు కూడా కూడా ఐస్ క్రీం కనిపిస్తే చాలు ఇలానే పార్టీ చేసుకుంటాయి.. ఏంటి.. నిజమా…
బాలివుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ఇటీవల విడుదలై భారీ సక్సెస్ ను అందుకుంది.. ఈ సినిమాలోని పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రతి పాటకు రీల్స్ చేస్తున్నారు.. సామాన్యుల నుంచి సెలెబ్రేటీల వరకు ప్రతి ఒక్కరు కూడా అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.. అవి కాస్త నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.. తాజాగా ఓ యువకుడి చేసిన డ్యాన్స్ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది..…
Farooq Abdullah: నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూ అండ్ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 85 ఏళ్ల వయసులోనూ ఓ మహిళా రిపోర్టర్ ను తను చిలిపి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారు ఫరూక్ అబ్దుల్లా. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దీనిని తప్పుబట్టారు బీజేపీ నేత అమిత్ మాలవీయ . ఇక ఈ వీడియోలో ఫరూక్ అబ్దుల్లా తన మనవరాలు లేదా అంతకంటే…
You Tuber Give life to Beggar Woman who are Speaking in English: ఓ యూట్యూబర్ చేసిన సాయంతో భిక్షాటన చేసుకునే ఓ వృద్ధురాలి జీవితం మారిపోయింది. ఇంగ్లీష్ లో మాట్లాడుతూ చెన్నై వీధులో యాచన చేస్తున్న ఆమెను ఓ స్థానిక యూట్యూబర్ చూశాడు. ఆమెకు ఎలా అయినా సాయం చేయాలనుకున్న అతడు ఆమె గురించి వివరాలు కనుకున్నాడు. అనంతరం వాటిని ఇన్ స్టాలో షేర్ చేయడంతో ఈ విషయం వైరల్ గా మారింది.…
ప్రస్తుతం బాలివుడ్ బ్యూటీ అలియా భట్ తన భర్త రణబీర్ కపూర్ మరియు కుమార్తె రాహాతో కలిసి న్యూయార్క్‌లో ఉంది. కుటుంబ సమేతంగా అభిమానులు డిన్నర్ చేయడాన్ని గమనించారు.. ఈ జంట US ఓపెన్‌కు కూడా హాజరయ్యారు. ఇప్పుడు, ఆలియా తన షెడ్యూల్‌ను ఆఫ్ డేలో చూడటానికి సోషల్ మీడియాకు తీసుకువెళ్లింది… ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ తీసుకున్న రోజూ తాను ఎం చేస్తుందో వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ వీడియో వైరల్…
టాలివుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.. వరుస హిట్ సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.. తన ఫిజిక్ ను ఎప్పటికప్పుడు ఫిట్ గా ఉంచేందుకు తెగ ప్రయత్నిస్తుంది.. సినిమాలతో బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అప్డేట్స్ ను అభిమానులతో పంచుకుంటుంది.. తాజాగా జిమ్ లో నొప్పిని భరిస్తూ కష్ట పడుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఈ…
సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్లు రకరకాల కొత్త వంటలను ట్రై చేస్తారు.. అందులో కొన్ని వంటకాలు మాత్రం జనాలను మెప్పిస్తే, మరికొన్ని వీడియోలు కోపాన్ని తెప్పిస్తాయి .. ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం కొందరు వ్యాపారులు కొత్త వంటలను తయారు చేస్తున్నారు… ఇంతకు ముందు ఒక ఎత్తు ఇప్పుడు మరో ఎత్తు.. తాజాగా సోషల్ ఓ వెరైటీ డిష్ వీడియో వైరల్ అవుతుంది..దోస పై గులాబ్ జామ్..…
ఏదైన కొత్తగా ట్రై చెయ్యాలని అనుకొనేవారు ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తారు.. ఎక్కువ మంది మాత్రం అడ్వంచర్ చేస్తున్నారు.. అందులో కొంతమంది సక్సెస్ అయితే మరికొంతమంది మాత్రం ప్రాణాలను వదులుతున్నారు.. అయిన కూడా విన్యాసాలు చెయ్యడం మానడం లేదు.. అలా ఓ వ్యక్తి కాస్త భిన్నంగా ఆలోచించాడు.. అతను చేసిన స్టంట్ అందరికి భయం కలిగించింది.. చివరికి సేఫ్ గా ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు.. కొందరు వ్యక్తులు రోడ్లపై బైక్ విన్యాసాలు చేస్తే.. మరికొందరు సన్నని తాడుపై నడుస్తూ…
ఈ మధ్య కాలంలో పెళ్లికి సంబందించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి.. అందులో కొన్ని వీడియోలను చూస్తే నవ్వాగదు.. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో వరుడు చేసిన పనికి గూబ గుయ్యి మనింది.. విషయానికొస్తే.. ఓ వధువు పెళ్లి పీటలమీద కూర్చుని కాసేపట్లో తాళి కట్టే వరుడిని చెంప ఛెళ్లుమనిపించింది. అంతేకాదు ఆమె పక్కన కూర్చున్న వ్యక్తిని కూడా ఒక్కటి పీకింది.కోపంతో…
Cow, Snake Friendship Viral Video: పాములు అంటే సాధారణంగా మనుషులకే కాదు ఏ ప్రాణికైనా భయమే ఉంటుంది. అవి కాటు వేస్తే ఎలాంటి జీవి ప్రాణం అయినా పోవాల్సిందే. అయితే వాటిలో విషం ఉన్న పాము అయినా, లేనివైనా వాటిని చూస్తే జడుచుకుంటూ పరిగెత్తేస్తాం. మనుషులే కాదు పొలాలకు గడ్డి మేయడానికి అలా వెళ్లినప్పుడు కూడా ఆవులు, గేదెలు కూడా వాటిని చూస్తే అరవడం, పరిగెత్తడం లాంటివి చేస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న…