South West Traffic ACP Dhanlakshmi Clears Drainage With Hands: మనకి కష్టం వస్తే పోలీసులను ఆశ్రయిస్తాం. 24/7 వారు మనకి అందుబాటులో ఉంటారు.అయితే కొంతమంది పోలీసులు చేసే పనులు డిపార్ట్ మెంట్ కు చెడ్డ పేరు తెస్తుంటే కొంతమంది చేసే పనులు మాత్రం పోలీసు శాఖ గొప్పదనాన్ని అందరికి తెలిసేలా చేస్తారు. అటువంటి వీడియోనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసిన ఈ వీడియోలో ఓ…
Pakistani Bride Wears LED Light Gagra On Her Wedding: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. దానిని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలని చాలా మంది ఆశ పడుతూ ఉంటారు. ఆ రోజు ప్రతి ఒక్కటి డిఫరెంట్ గా అందంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. డ్రెస్ లు, జ్యూయలరీ, మేకప్, హెయిర్ స్టైల్ ఇలా ప్రతి ఒక్కటి చక్కగా ఉండేలా జాగ్రత్త పడతారు. ఇక డ్రెస్ ల విషయంలో మరీ ఎక్కువ…
Mother Stork Throwing Her Weakest Chick out of the Nest: తల్లీ బిడ్డల బంధం కేవలం మనుషుల్లోనే కాదు ఏ జంతు జాతిలో అయినా ఓకేలా ఉంటుంది. తమ బిడ్డలను కాపాడుకోవడం కోసం తల్లి ఏమైనా చేస్తుంది. అఖరికి తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ బిడ్డను రక్షించుకుంటుంది. ఈ పోరాటంలో ఎంతటి వారిని ఎదిరించడానికైనా సిద్దపడుతుంది. ఇక అలాంటిది వైరల్ అవుతున్న ఓ వీడియోలో మాత్రం ఓ కొంగ తన పిల్ల పట్ల…
Lions Give Side to Rhinos: సాధారణంగా అడవి రాజు సింహం. ఇది మనందరికి చిన్నప్పటి నుంచి తెలిసిందే. ఏ జంతువులైనా సింహాన్ని చూస్తే గడగడలాడాల్సిందే. పక్కకు పారిపోవాల్సిందే. అయితే ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిని చూస్తుంటే నిజంగా సింహాలేనా ఇలా చేస్తుంది అని ఆశ్చర్యం వేస్తుంది. సింహం అసలు తన దగ్గరకు ఎవరైనా వస్తేనే పంజాతో ఒక్కటిచ్చి పళ్లతో చీల్చి ముక్కలు ముక్కలు చేస్తుంది. అలాంటి ఈ…
ఈ మధ్య లవర్స్ రెచ్చిపోతున్నారు..చుట్టూ ఎవరున్నా కూడా పెద్దగా పట్టించుకోరు.. తమలోకం తమదే.. రొమాన్స్ లో మునిగితేలుతున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. రద్దీగా ఉన్న మెట్రోలో ఓ ప్రేమ జంట రొమాన్స్ లో మునిగిపోయారు.. అది చూసిన వారంతా వారిని మందలించారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. రద్దీగా ఉన్న రైల్లో ప్రేమ జంట రొమాన్స్ మొదలెట్టింది. దీంతో…
టెక్నాలజీ పెరిగింది దాంతో జనాలు కూడా టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్నారు.. ఏదైనా అరచేతిలో కనిపించేలా స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వాడుతున్నారు.. అలాగే సోషల్ మీడియాను కూడా ఎక్కువగానే వాడుతున్నారు.. క్రేజ్ ను పెంచుకొనేందుకు కొందరు వింత ప్రయోగాలు చేస్తారు. అందులో కొన్ని సక్సెస్ అయిన కూడా కొన్నిటిని జనాలు ఫన్నీగా కామెంట్స్ చేస్తారు.. తాజాగా ఓ ఆటో డ్రైవర్ కూడా సోషల్ మీడియాలో తనకు ఎక్కువ ఫాలోవర్స్ రావాలని వినూత్న ఆలోచన చేశాడు.. అది ఇప్పుడు…
Lalu Prasad Yadav: ప్రస్తుతం దేశంలో భారత్ వర్సెస్ ఇండియాగా వ్యవహారం నడుస్తోంది. కేంద్రం ఇండియా పేరును భారత్ గా మారుస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జీ20 సమావేశాల్లో దేశాధినేతలకు విందు ఇచ్చే ఆహ్వాన పత్రంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కి బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’గా వ్యవహరించడం, ఇదే విధంగా ప్రధాని ఇండోనేషియా పర్యటనకు సంబంధించిన నోట్ లో కూడా ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’ బదులుగా ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’గా వ్యవహరించడం ఈ వాదనలకు బలాన్ని…