Renu Desai : పవన్ అందుకే తరిమేశాడన్న నెటిజన్.. దిమ్మతిరిగే కౌంటరిచ్చిన రేణు దేశాయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. తన పిల్లల గురించి అప్డేట్స్ ఇవ్వడంతో పాటు తనపై వస్తున్న కామెంట్ల పై కూడా రియాక్ట్ అవుతుంది.. ఇక పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఎప్పుడు ఏదొక వార్తపై చర్చిస్తూ వార్తల్లో నిలుస్తుంది.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది.. తనను మోసం చేశాడని రేణూ దేశాయ్ చెబుతూనే.. ఆయనకు డబ్బంటే ఆసక్తి ఉండదని, డబ్బు మనిషి కాదని, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి అంటూ.. ఆయనకు ఒకసారి అవకాశం ఇవ్వండి అంటూ ఇలా రేణూ దేశాయ్ షేర్ చేసిన వీడియోతో అందరూ ఆశ్చర్యపోయారు..
ఇకపోతే ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు రేణూ దేశాయ్‌ని నెత్తిన పెట్టేసుకున్నారు.. ఆమె ఎంత మంచిదో అంటూ పొగడ్తలతో ముంచేసారు.. అయితే పవన్ యాంటి ఫ్యాన్స్ మాత్రం ఆమె పై కామెంట్లు కురిపించారు.. ఎందుకు అన్నాడో తెలియదు కానీ.. ఓ నెటిజన్ మాత్రం ఓ కామెంట్ చేశాడు. దానిపై తాజాగా రేణు దేశాయ్ కూడా స్పందించడంతో అది కాస్త నెట్టింట చర్చనీయాంశంగా మారింది.. హా.. అందుకే నిన్ను పవన్ కళ్యాణ్ తన్ని తరిమేశాడు మేడం అని అన్నాడు. నన్ను తిట్టడంతో నీకు మనశ్శాంతి దొరికిందా?.. దొరక్కపోతే ఇంకా తిట్టండి.. నా మాజీ భర్త అభిమానులు, యాంటీ ఫ్యాన్స్ నుంచి తిట్లు తినడానికే నా జీవితం ఉంది.. కానివ్వండి అంటూ రేణూ దేశాయ్ కూల్‌గా రిప్లై ఇచ్చింది..
Also Read
- Vijayawada: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 24 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
- UP Elections: యూపీలో మళ్లీ బీజేపీదే అధికారం.. లేటెస్ట్ సర్వేలో వెల్లడి..
- Thailand Floods: థాయ్‌లాండ్‌ను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన వందలాది కార్లు.. ఎమర్జెన్సీ ప్రకటన
- Maruti Suzuki: దేశంలోనే చౌకైన CNG కారు.. కానీ కొనుగోళ్లు మాత్రం ‘సున్నా’..
అంతేకాదు.. నా విడాకుల విషయంలో అసలు నిజం చెబితే తిట్టారు.. ఇప్పుడు భారతీయురాలుగా ఆయనకు సపోర్ట్ చేస్తే ఇప్పుడు తిడుతున్నారు..మొదట్లోనేమో నేను వేరే పార్టీ దగ్గర డబ్బులు తీసుకుని ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అని అన్నారు.. కానీ ఇప్పుడు నేను నా మాజీ భర్త దగ్గర డబ్బులు తీసుకుని ఇలా మాట్లాడుతున్నానని అంటున్నారు.. నేను అప్పుడైనా ఇప్పుడైనా నిజమే మాట్లాడాను.. ఒక్క మాట కూడా అబద్దం చెప్పలేదు.. నిజాలు చెప్పినందుకు, నిజంగా ప్రేమించినందుకు ఇదే నాకు జరిగే శాస్తిలా ఉంది.. ఇదే నా తలరాత అనుకుంటే.. కానివ్వండి.. ఇంకా తిట్లు తిట్టడం స్టార్ట్ చేయండి అని రేణూ దేశాయ్ బాధపడింది.. రేణు దేశాయ్ మాటల పై చాలా మంది ఫ్యాన్స్ కూడా బాధ పడుతున్నారు.. మొత్తానికి ఇది నెట్టింట ట్రెండ్ అవుతుంది..

తాజావార్తలు
-
Vijayawada: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 24 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
-
UP Elections: యూపీలో మళ్లీ బీజేపీదే అధికారం.. లేటెస్ట్ సర్వేలో వెల్లడి..
-
Thailand Floods: థాయ్‌లాండ్‌ను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన వందలాది కార్లు.. ఎమర్జెన్సీ ప్రకటన
-
Maruti Suzuki: దేశంలోనే చౌకైన CNG కారు.. కానీ కొనుగోళ్లు మాత్రం ‘సున్నా’..
-
Chiranjeevi – Odela Movie: ‘కాకా’ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా డౌటేనా?.. మెగా కాంబోపై సస్పెన్స్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?