Home
Viral News
Viral News News
-
జాతీయ రహదారిపై మొసలి కలకలం..
రోడ్డుపై వెళుతుంటే అనుకోకుండా చిన్నచిన్న జంతువుల మనకు తారసపడుతూనే ఉంటాయి. కానీ.. ఏకంగా ఓ మొసలి జాతీయ రహదారిపై కనిపిస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి ఘటనే విజయనగరం రహదారిపై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని నెలివాడ చెరువు సమీపంలోని రోడ్డుపైన మొసలి ప్రత్యక్షమైంది. దీంతో ఆ మొసలిని గమనించిన వాహనదారులు రోడ్డుకు ఇరువైపులా ఆగిపోయారు. దాదాపు గంటసేపు మొసలి రోడ్డుపైనే ఉండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆ తరువాత మొసలి సమీపంలోని… -
పెట్రో మంట.. మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు..
పెట్రోల్ ధరలు రాకెట్లా దూసుకుపోతున్నాయి. రోజురోజుకు పెరిగిన పెట్రోల్ ధరలతో సామాన్యుడి జేబుకు చిల్లుపడుతోంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయమని వాహనదారులు అంటున్నారు. తాజాగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాహనదారులు షాక్ అయ్యారు. లీటర్ పెట్రోల్‌పై 35 పైసలు పెరిగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.111.91కు చేరుకుంది. అంతేకాకుండా డీజిల్ పై 36 పైసలు పెరగడంతో లీటర్ డీజిల్ ధర రూ. 105.08కు చేరకుంది. ఇదిలా ఉంటే విజయవాడలో లీటర్ పెట్రోల్… -
ఒకే కాన్పులో 9 మంది పిల్లలు.. వారిని ఆ మహిళ ఎలా పోషిస్తోంది?
మాలీకి చెందిన ఓ మహిళ ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఒకే కాన్పులో 9 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఆమె ప్రసవం సాధారణంగా ఏమీ జరగలేదు. మాలీకి చెందిన హలీమా సిస్సే అనే మహిళకు మొదటిసారి గర్భం దాల్చినప్పుడు ఓ పాప పుట్టింది. రెండోసారి గర్భం దాల్చినప్పుడు డాక్టర్ చెకప్‌కు వెళ్లగా.. వైద్యులు ముగ్గురు లేదా నలుగురు పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. కానీ నెలలు గడిచేకొద్దీ హలీమాకు పొట్ట మరింత పెరిగింది. దీంతో ఏడుగురు పిల్లలు… -
తహసీల్దార్‌కు యువకుల వెరైటీ లెటర్.. వధువును వెతికిపెట్టాలని వినతి
దేశంలో అమ్మాయిల కొరత ఎక్కువగా ఉంది. అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే తొందరగా వధువు దొరకడం లేదు. దీంతో దేశంలో రాష్ట్రంతో సంబంధం లేకుండా పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని కొందరు యువకులు తహీసీల్దార్కు వెరైటీగా లెటర్ రాశారు. తాము పెళ్లి చేసుకోవాలంటే యువతులు దొరకడం లేదని.. తమకు వధువును వెతికిపెట్టాలని సదరు లెటర్ ద్వారా కోరారు. ఈ ఘటన తమకూరు జిల్లాలోని కుణిగల్ తాలూకా లక్కగొండవహళ్లిలో చోటుచేసుకుంది. ఆ గ్రామంలో… -
ఈ బుడతడి నెల సంపాదన వింటే షాకవుతారు
అమెరికాకు చెందిన ఓ బుడతడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఏడాది వయసు గల ఈ చిన్నారి నెల సంపాదన వింటే షాక్ అవ్వాల్సిందే. అయితే ఈ చిన్నారి ట్రావెల్ చేస్తూ కళ్లుచెదిరేలా సంపాదిస్తుండటం విశేషం. వివరాల్లోకి వెళ్తే… అమెరికాకు చెందిన జెస్ అనే మహిళకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమట. అయితే గర్భవతిగా ఉన్న సమయంలో ట్రావెల్ చేయలేమోనని ఆమె భయపడిందట. వెంటనే ఈ మాటను తన భర్తకు చెప్పగా… అతడు ప్రోత్సహించాడట. దీంతో ఆమె ఓ సోషల్… -
బ్రేకింగ్ : చైనాలో భారీ పేలుడు.. వీడియో వైరల్..
ఈశాన్య చైనా లియోనింగ్ ప్రావిన్స్‌లోని షెన్యాంగ్లో గల రెస్టారెంట్లో భారీ పేలుడు సంభవించింది. ఉదయం 8.20 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 33 మందికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు దాదాపు 30 ఫైర్ ఇంజన్లను మోహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ పేలుడుతో 3 అంతస్థుల రెస్టారెంట్ భవనం కుప్పకూలిపోయింది. అంతేకాకుండా చుట్టుపక్కల పార్క్ చేసిన వాహనాలు… -
వరద నీటిలో వధూవరుల పడవ ప్రయాణం.. ఫోటోలు వైరల్
భారీ వర్షాలతో కేరళ రాష్ట్రం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసింది. కొన్ని గ్రామాలకు, పట్టణాలకు మిగితా ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ఈ వర్షాలతో పెళ్లి కార్యక్రమాలకూ ఇబ్బందులు తప్పడం లేదు. అలాంటి ఘటనే ఇది.. కేరళలోని తలవడి గ్రామానికి చెందిన ఆకాష్, ఐశ్వర్యలు ఆరోగ్యశాఖలో పనిచేస్తున్నారు. అయితే వీరికి కొద్ది రోజుల క్రితమే నిశ్చితార్థం అయ్యింది. ఈ నెల 18న వీరికి పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు సైతం ఏర్పాట్లు చేశారు. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ… -
గర్భవతి ప్రాణాలు కాపాడిన RPF కానిస్టేబుల్
8నెలల గర్భవతి అయిన వందన తన భర్త చంద్రేశ్ తో కలిసి కల్యాణ్ నుంచి గోరఖ్‌పూర్ వెళ్లాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కల్యాణ్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న వందన తన భర్త, కుమార్తెతో రైలు ఎక్కింది. ఇంతలోనే వారు ఎక్కాల్సిన రైలు కాదని తెలియడంతో దిగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రైలు కదులుతుండడంతో వందన అదుపు తప్పి రైలుకు రైల్వే ఫ్లాట్ ఫాంకు మధ్య గల ఖాళీలో పడిపోయింది. దీంతో అక్కడే విధులు…
తాజావార్తలు
-
Jewar Toll Plaza: కేంద్రం గుడ్‌న్యూస్.. 14 ఏళ్ల డిమాండ్‌కు పరిష్కారం.. అక్కడ టోల్ ఫ్రీ ప్రయాణం..
-
Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లు జలమయం
-
AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
-
Nepal Floods: 170 మీటర్ల లోతులో 9 రోజులు.. “మహామంత్రం” జపిస్తూ ప్రాణాలతో బయటపడ్డ నేపాల్ కార్మికుడు..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఆత్మకథ పబ్లిష్ నుంచి వైదొలిగిన పెంగ్విన్.. కొత్త పబ్లిషర్ ఎవరంటే..!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!