తూ.గో. జిల్లాలో ఓ ప్రియుడి ఆవేదన.. ఐయామ్ వెరీ సారీ అంటూ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తూ.గో. జిల్లా రాజమండ్రిలో ఓ ప్రియుడి ఆవేదన చూస్తే ఎవరికైనా జాలి కలగక మానదు. అతడి బాధను చూస్తే ఈ రోజుల్లో కూడా ఇలాంటి సెన్సిటివ్ మనుషులు ఉన్నారా అనిపిస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. ఏమైందో ఏమో తెలియదు కానీ ఓ ప్రేమజంట మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఓ ప్రేయసి తన ప్రియుడిని దూరం పెట్టింది. ఈ విరహాన్ని తట్టుకోలేని ప్రేమికుడు తన ప్రేయసి మనసు మార్చడం కోసం, తన తప్పును క్షమించమని అడగడం కోసం వినూత్న దారిని ఎంచుకున్నాడు.
Read Also: 300 మంది వాలంటీర్లతో నగ్నంగా ఫొటోలు
Also Read
ప్రేయసిని క్షమించమని వేడుకుంటూ రాజమండ్రి టౌన్‌ను పోస్టర్లతో నింపేశాడు. సిటీలో ఎక్కడ చూసినా ఆ పోస్టర్లను అంటించేశాడు. సదరు పోస్టర్లలో ఐయామ్ వెరీ సారీ అంటూ.. తాను ఎలాంటి మోసం చేయలేదంటూ సదరు యువకుడు పేర్కొన్నాడు. దీంతో ఆ ప్రియుడి పోస్టర్లు ఇప్పుడు రాజమండ్రి మొత్తం హాట్ టాపిక్‌గా మారాయి. ప్రియుడి వివరాలు తెలియకపోయినా ఈ పోస్టర్లను చూసిన ప్రజలు.. అయ్యో పాపం అంటూ యువకుడికి మద్దతు పలుకుతున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!