తెలుగు చిత్రపరిశ్రమను పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి దగ్గర నుంచి ఆర్ఆర్ఆర్ వరకు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శక ధీరుడు ప్రస్తుతం నెటిజన్ల చేత విమర్శలపాలు అవుతున్నాడు. ఎందుకంటే.. ఆయన చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఏం జరిగిందంటే.. తాజగా రాజమౌళి ఒక ట్వీట్ చేశాడు. అందులో దేవిక అనే మహిళ బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతుందని, ఆమె పోస్ట్…
బాలీవుడ్ బుల్లితెర నటి శ్వేతా తివారీ దేవుడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. వెబ్ సిరీస్ ‘షో స్టాపర్’ ప్రమోషన్ లో భాగంగా భోపాల్ లో విలేకరులతో మాట్లాడుతూ “దేవుడు నా బ్రా కొలతలు తీస్తున్నాడు” అంటూ నోరు జారింది. ఇక దీంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దేవుడి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మధ్యప్రదేశ్ హోంమంత్రి కూడా ఖండించిన విషయం తెలిసిందే. దీంతో ఉదయం నుంచి అమ్మడి పేరు సోషల్ మీడియాలో…
మాళవిక మోహనన్.. ‘మాస్టర్’ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యేవారికి ఆమె అందాల విందు గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పని లేదు. అందాలను ఎరగా వేసి కుర్రాళ్లను ఎలా వలలో వేసుకోవాలో ఈ భామకు తెలిసినట్లు మరెవ్వరికీ తెలియదనే చెప్పాలి. ఇటీవల పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ ప్రస్తుతం మాల్దీవుల్లో చిల్ అవుతుంది. నార్మల్ గానే అమ్మడు…
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. వోడ్కా మత్తులో ఆర్జీవి చేసే రచ్చ గురించి అస్సలు మాట్లాడుకొనవసరం లేదు. అమ్మాయిలు, వివాదాలు ఆర్జీవీ కి కొత్తేమి కాదు. ఎదురుగా ఎవరున్నా… ఆ ప్రదేశం ఏదైనా వర్మ చేసేది చేసేస్తాడు. ఇటీవల ఎక్కువగా పబ్ లో పార్టీలు చేస్తూ.. హీరోయిన్లను మత్తులో ఎక్కడ పడితే అక్కడ తాకుతూ అసభ్యంగా ప్రవరిస్తూ అందరి చేత విమర్శలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరోసారి…
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడు హీరోయిన్ మాత్రమే కాలేదు కానీ అమ్మడికి హీరోయిన్ కన్నా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. అందాల ఆరబోత దగ్గర నుంచి బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ వరకు ఐరా అన్నింటిలోను ఓపెన్ మైండెడ్ గా ఉంటుంది. గతకొంత కాలంగా తండ్రి అమీర్ ఖాన్ పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్ నుపూర్ షిఖరేతో ఐరా పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి…
ప్రముఖ యూట్యూబ్ ఛానెల్.. మ్యాంగో వివాదంలో చిక్కుకుంది. టాలీవుడ్ సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని ఆధ్వర్యంలో మ్యాంగో యూట్యూబ్ ఛానెల్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎంటర్ టైన్మెంట్ ప్రోగ్రామ్స్, సాంగ్స్ తో అలరించే మ్యాంగో యూట్యూబ్ ఛానెల్ తాజాగా వివాదంలో చిక్కుకొంది. మ్యాంగో యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసిన కొన్ని వీడియోలలో గౌడ మహిళలను వేశ్యలుగా చిత్రీకరించారంటూ గౌడ కుల సంఘాలు ధ్వజమెత్తాయి. నేడు మ్యాంగో యూట్యూబ్ ఛానెల్ ఆఫీస్ పై వారు దాడికి పాల్పడినట్లు…
బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. టాలీవుడ్ లో లైగర్ సినిమాతో అడుగుపెడుతున్న ఈ బ్యూటీ ప్రస్తుతం ‘గెహ్రయాన్’ ప్రమోషన్స్ లో బిజీగా మారింది. శకున్ బాత్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 11 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. దీపికా పదుకొనే, సిద్ధాంత్ చతుర్వేది, ధైర్య కర్వా ప్రధాన పాత్రలు నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని మేకర్స్ వేగవంతం చేశారు. తాజాగా అనన్య…