కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతితో చిత్రపరిశ్రమ విషాదంలో కూరుకుపోయింది. ఆయన లేని లోటు ఎవరు తీర్చలేనిది. ఇక పునీత్ మృర్గిపట్ల పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, రామ్‌చరణ్.. ఇలా ఎంతోమంది తెలుగు సెలబ్రిటీలు బెంగళూరుకు వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఇక తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు. నేడు బెంగుళూరు…
సాధారణంగా చిత్ర పరిశ్రమ అంటే ఎన్నో అవమానాలతో కూడుకొని ఉన్నది. మీడియా ముందు స్టార్లు కోప్పడినా న్యూస్ యే అవుతుంది. స్పందించకపోయినా న్యూస్ యే అవుతుంది. ఇక కొన్నిసారులు జర్నలిస్టులు అడిగే కొన్ని ప్రశ్నలు స్టార్ల మనోభావాలను దెబ్బతీసేలా ఉంటాయి. ఎంతోమంది నటీనటులు ఎదుర్కొని ఉంటారు. తాజగా ఇలాంటి ఒక చేదు అనుభవమే హీరోయిన్ నేహశెట్టికి ఎదురైంది. సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డీజే టిల్లు. ఈ సినిమా…
ప్రస్తుత సమాజంలో ఎవరిని నమ్మలేకపోతున్నాం.. ఎక్కడా నమ్మకం అనేది లేకుండా పోతుంది. ముఖ్యంగా మోసం చేసేవారు ఎక్కువైపోతున్నారు. అమాయకులను వలలో వేసుకొని వారివద్ద నుంచి డబ్బులు గుంజడమో లేక వారిని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించడమే చేస్తున్నారు. తాజగా ఒక యువకుడు ఇలాగే మోసపోయిన ఘటన బెంగుళూరులో వెలుగు చూసింది. వివరాలలోకి వెలితే.. బెంగళూరు ఆస్టిన్‌టౌన్‌కు చెందిన యువకుడు కొన్ని రోజుల క్రితం తన స్నేహితురాలితో కలిసి హోటల్ రూమ్ కి వెళ్ళాడు. అక్కడ ఆమెతో ఏకాంతంగా గడిపాడు.…
కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ హీరోయిన్ మంజులను వివాహమాడి అటు తమిళ్ లోనూ, ఇటు తెలుగులోనూ సుపరిచితుడిగా మారారు. ఇక ఆయన ముగ్గురు కూతుళ్లు కూడా హీరోయిన్లుగా నటించనినవారే. ముఖ్యం వనితా విజయ్ కుమార్ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమె వివాదాలు, ఆమె పెళ్లిళ్లు వలన అందరికి ఆమె పరిచయమే. ఇటీవల బిగ్ బాస్ కి వెళ్లి ప్రేక్షకుల మన్ననలు పొందిన వనితా తాజగా…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడి వివాదాల గురించి అస్సలు చెప్పనక్కర్లేదు. ఏదైనా బోల్డ్ గా చెప్పడమే కాదు బోల్డ్ గా చూపించడం లో కూడా అమ్మడికి ఎవరు సాటిరారు. తాజాగా నడిరోడ్డుపై కంగనా చేసిన అందాల ఆరబోత చూసి బాలీవుడ్ మీడియా నోళ్లు వెళ్లబెడుతోంది. క్వీన్ కంగన నటించిన యాక్షన్ చిత్రం ధాకడ్ ప్రమోషన్స్ కోసం స్పెషల్ లుక్ లో మేకప్ అయ్యి ఇలా కారు దిగుతూ…
ఇలియానా.. తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు.. ఆమె సన్నని నడుముకు ఫిదా కానీ వారు ఉండరు. అయితే ఇప్పుడు ఇలియానా కొంచెం బొద్దుగా తయారైన విషయం తెలిసిందే. బావులవుడ్ లో అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతామ్ టాలీవుడ్ లో మళ్లీ అడుగుపెట్టాలని చూస్తోంది. ఇక సోషల్ మీడియాలో హాట్ హాట్ గా కనిపిస్తూ అందాలను ఆరబోస్తున్న ఈ బ్యూటీ ఐటెం భామగా మారుతుందని టాక్ వినిపిస్తోంది. తనకు కలిసొచ్చిన హీరో రవితేజతోనే…
తక్కువ టైమ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకోవడమే కాదు… పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు విజయ్ దేవరకొండ. తనదైన అటిట్యూడ్ తో యూత్ లో క్రేజీ స్టార్ గా గుర్తింపును సొంతం చేసుకున్నాడు. రౌడీ బ్రాండ్ తో యువత మనసు దోచిన విజయ్ సినిమా థియేటర్ బిజినెస్ లోకి కూడా అడుగు పెట్టాడు. ఇక పాన్ ఇండియా స్టార్ గా వచ్చిన గుర్తింపుతో పలు ప్రకటనల్లో దర్శనం ఇస్తున్నాడు. సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా…