నటుడు, నిర్మాత బండ్ల గణేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అభిమాని అనడం కన్నా భక్తుడు అని చెప్పాలి. పవన్ ను దేవుడిలా కొలుస్తూ ఉంటాడు. పవన్ కు ఎప్పుడు అండగా ఉండడానికి సిద్ధం గా ఉంటాడు. ఇక ఎవరైనా పవన్ ను విమర్శిస్తే మాత్రం అస్సలు ఊరుకోడు. వారికి తనదైన స్టైల్లో బుద్ధి చెప్పేవరకు నిద్రపోడు. అందుకే పవన్ అభిమానులకు బండ్లన్న అంటే మక్కువ ఎక్కువ.. ఇక నిత్యం సోషల్ మీడియాలో తన దేవర…
నందమూరి నట వారసులలో ఒకడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు నందమూరి తారకరత్న. 2002 లో ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న తారకరత్న.. ఈ సినిమా తరువాత వరుసగా 13 సినిమాలకు సైన్ చేసిన ఏకైక హీరోగా రికార్డ్ సాధించాడు. ఇక ఆ సినిమాల్లో కొన్ని అటకెక్కిన విషయం వేరే సంగతి.. ఇక హీరో నుంచి విలన్ గా మారాడు. అమరావతి చిత్రంలో విలన్ గా…
కోలీవుడ్ స్టార్ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రాని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం విదితమే.. ‘మలుపు’ సినిమా షూటింగ్ లో మొదలైన వీరి పరిచయం.. ప్రేమకు దారితీసింది. ఇక వీరిద్దరూ కలిసి ఈ సినిమా తరువాత ‘మరకతమణి’ అనే సినిమాలో కూడా నటించారు. ఇక ఎప్పటినుంచొ వీరి ప్రేమ వ్యవహారం గురించి వార్తలు వినిపిస్తూనే వస్తున్నా వీరు మాత్రం వాటిపై స్పందించలేదు. అయితే ఈ జంట గుట్టుచప్పుడు కాకుండా 2022 మార్చిలో నిశ్చితార్థం చేసుకున్నారు..…
సాధరణంగా ఏ హీరోయిన్ కి అయినా అవకాశాలు అన్నివేళలా రావు.. వచ్చిన ప్రతి అవకాహన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్లడమే సక్సెస్ ఫుల్ హీరోయిన్ లక్షణం.. అయితే కొన్నిసార్లు తమకు ఇష్టం లేని పాత్రలు కూడా చేయాల్సి వస్తుంది. వాటికి కారణాలు రెండు.. ఒకటి డబ్బు.. రెండోది పేరు .. ఎక్కువగా అయితే సగానికి సగం మంది డబ్బు కోసమే కొన్ని ఇష్టంలేని పాత్రలు చేస్తూ ఉంటారు. అందులో నేను కూడా అతీతం కాదు అంటుంది సీనియర్ హీరోయిన్…
ప్రముఖ నటుడు నాజర్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఆయన ఎన్నో సినిమాల్లో కనిపించారు. ముఖ్యంగా స్టార్ హీరోలకు తండ్రిగా నాజర్ నటించిన అన్ని సినిమాలు హిట్ టాక్ ను అందుకున్నాయి. ప్రస్తుతం ఆయన కోలీవుడ్ నడిగర్ సంఘానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఇక ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెరీర్ మొదలుపెట్టిన రోజులను గుర్తుచేసుకున్నాడు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.…
అక్కినేని నాగార్జున ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో మరో పక్క బిగ్ బాస్ షోతో బిజీగా ఉంటున్న విషయం విదితమే.. ఇక ఇటీవలే సీజన్ 5 కూడా విజయవంతంగా పూర్తి చేసిన నాగ్..ప్రస్తుతం ‘ఘోస్ట్’ మూవీ షూటింగ్ లో నిమగ్నమయ్యాడు. ఇక వరుసగా 6 సీజన్ లను విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 6 కోసం సిద్దమవుతుంది. ఇప్పటికే నాగ్ సీజన్ 6 కి అర్హులు ఎవరైనది తెలుపుతూ ఒక వీడియోను కూడా రిలీజ్…