బుధవారం వినాయకుడును పూజిస్తారు.. వినాయక పూజతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే బుధవారం పత్ర పూజతో అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు..మాములుగా వినాయకుడిని 21 పత్రాలతో పూజలు చేస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.. ఆ పత్రాలేంటో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ 21 పత్రాలలో ముఖ్యంగా గరిక.. ఆయన ఎంతో ఇష్టమైన ఈ గరికతో ఆయనను పూజిస్తే కోరికలు ఇట్టే నెరవేరుతాయి.. కడుపులో పెరుగుతున్న బిడ్డకు చాలా మంచిది..పుట్టే శిశువులకు పరిపూర్ణ జ్ఞానం, ధైర్యం…
వినాయకుడు ఆది దేవుడు.. ఆయనను ముందుగా పూజిస్తారు.. బుధవారం ఆయనకు ఇష్టమైన రోజు.. ఈరోజు గణపతిని భక్తితో పూజిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని నిపుణులు చెబుతున్నారు. వినాయకుడి పూజకు ప్రత్యేక నియమాలు ఉన్నాయి. వాటిని పాటించడం చాలా అవసరం. మన కష్టాలను తొలగించి, కోరుకున్న కోరికలను తీర్చడానికి గణేశుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్నిటిని దేవుడికి సమర్పిస్తారు.. పొరపాటున కూడా కొన్ని వస్తువులను సమర్పించకూడదు.. అవేంటో తెలుసుకుందాం.. శివుడిలాగే తులసి కూడా వినాయకుని పూజలో నిషేధించబడింది. తులసి…