Wednesday : బుధవారం వినాయకుడిని ఇలా పూజిస్తే చాలు.. అష్టఐశ్వర్యాలు కలుగుతాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుధవారం వినాయకుడును పూజిస్తారు.. వినాయక పూజతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే బుధవారం పత్ర పూజతో అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు..మాములుగా వినాయకుడిని 21 పత్రాలతో పూజలు చేస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.. ఆ పత్రాలేంటో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ 21 పత్రాలలో ముఖ్యంగా గరిక.. ఆయన ఎంతో ఇష్టమైన ఈ గరికతో ఆయనను పూజిస్తే కోరికలు ఇట్టే నెరవేరుతాయి.. కడుపులో పెరుగుతున్న బిడ్డకు చాలా మంచిది..పుట్టే శిశువులకు పరిపూర్ణ జ్ఞానం, ధైర్యం లభిస్తాయి. అలాగే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. బిల్వ ఆకులతో వినాయక అర్చన చేస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి..
Also Read
- Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
- Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
- Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
- Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
అదే విధంగా దానిమ్మ ఆకులతో పూజిస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ పత్రాలలో విఘ్నేశ్వర పూజ చేస్తే పేరు ప్రతిష్టలు చేకూరుతాయి. అంతేకాదు.. దానిమ్మ పువ్వులంటే వినాయకుడికి మహా ప్రీతి. ఎరుపు రంగు పువ్వులను ఆయనకు సమర్పిస్తే చేపట్టిన కార్యం దిగ్విజయం అవుతుంది. అలాగే మందార పువ్వులను సంకష్ట హర చతుర్థి రోజు గణపతికి సమర్పిస్తే ఈతిబాధలు ఉండవు.. ఎరుపురంగు పూలతో పూజిస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. అనుకూలతకు లోటుండదు. శంఖు పువ్వుల్లో తెలుపు, నీలపు రంగు పుష్పాలను కూడా వినాయకుడికి పెట్టవచ్చు… కష్టాలు తొలగి పోతాయి..
తాజావార్తలు
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!