90స్, 2000స్‌లో బాక్సాఫీస్‌ను రూల్ చేసిన దర్శకులైన కృష్ణా రెడ్డి, వైవీఎస్ చౌదరి, వినాయక్, శ్రీను వైట్లలాంటి సీనియర్ మోస్ట్ దర్శకులకు ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేవు. టాలీవుడ్‌లో యంగ్ తరంగ్ నయా కాన్సెప్ట్ చిత్రాలతో హిట్స్ అందుకుంటుంటే.. అవుడేటెట్ స్టోరీలతో ఫెయిల్యూర్స్ చవిచూడటం కూడా ఈ సీనియర్లకు మైనస్‌గా మారింది. కానీ సినిమా తప్ప మరో ప్రపంచం తెలియని ఈ ఫిల్మ్ మేకర్స్ కంబ్యాక్ కోసం కష్టపడుతున్నారు. గ్యాప్ ఇచ్చినా సరే.. బౌన్స్ బ్యాక్ అవుతామన్న…
వివి వినాయక్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . తెలుగు ఇండస్ట్రీలో మాస్ అనే పదానికి సరి కొత్త అర్థం చెప్పిన దర్శకుడు వినాయక్… కమర్షియల్ సినిమాను తన మేకింగ్‌తో సరి కొత్త పంథా ను పరిచయం చేసాడు వినాయక్. అయితే కొన్నేళ్లుగా ఈ దర్శకుడికి సరైన విజయం లభించలేదు.చాలా రోజుల తర్వాత వినాయక్ తరువాత సినిమా పై చర్చ మొదలైంది.ఆది సినిమాతో తన సినీ ప్రయాణం మొదలు పెట్టిన వినాయక్ టాలీవుడ్…
జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన గురించి షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చెప్పిన ఈ విషయాలు సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి.మల్టీస్టారర్ మూవీ చేయాల్సి వస్తే కనుక మహేష్ బాబు తో కలిసి నటించాలని ఉందని ఆయన పేర్కొన్నారు. సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో రీమేక్ చేయాల్సి వస్తే కనుక దానవీర శూరకర్ణ మాత్రమే చేస్తానని ఎన్టీఆర్ చెప్పినట్లు తెలిపారు.అలాగే రాజమౌళి,వినయక్, కృష్ణవంశీ ఈ ముగ్గురి దర్శకులలో లలో…
అక్కినేని వారసుడు అయిన అఖిల్ ను హీరో గా లాంచ్ చేసిన దర్శకుడు వి.వి.వినాయక్. అంతకు ముందు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను ‘అల్లుడు శీను’ చిత్రం తో లాంచ్ చేసిన వినాయక్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా..బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు మంచి మార్కెట్ ను కూడా ఏర్పడేలా చేశాడు అని చెప్పవచ్చు.. దీంతో అఖిల్ లాంచింగ్ కు వినాయక్ మంచి ఛాయిస్ అని నాగార్జున భావించి ఆ బాధ్యత వినాయక్ చేతిలో…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనగానే హై ఇంటెన్స్ పెర్ఫర్మార్ గుర్తొస్తాడు. లెంగ్త్ ఉన్న డైలాగులని, కత్తి పట్టుకోని విలన్స్ ని తెగ నరికే యాక్షన్ ఎపిసోడ్స్ ని, మెలికలు తిరిగే డాన్స్ సీక్వెన్లని అవలీలగా చెయ్యడంలో ఎన్టీఆర్ దిట్ట. ఎలాంటి సీన్ ని అయినా ఎఫోర్ట్ లెస్ గా చెయ్యగల ఎన్టీఆర్ మాస్ సినిమాలకి, కమర్షియల్ ఫార్మాట్ సినిమాలకి పెట్టింది పేరు. అందుకే ఎన్టీఆర్ సినిమాలు చూస్తే బ్లడ్ బాయిల్ అయిపోతుంది. యంగ్ ఏజ్ నుంచి ఈ…
‘అయిపోయిందేదో అయిపోయింది… ఇక సమయం వృధా చేసుకోదల్చుకోలేదు’ అంటున్నారు ప్రముఖ దర్శకుడు వి. వి. వినాయక్. ఆయన మెగాఫోన్ పట్టి దాదాపు ఇరవై సంవత్సరాలు కావస్తోంది. తొలి చిత్రం ‘ఆది’ 2002లో విడుదలైంది. విశేషం ఏమంటే… దర్శకుడైన ఇరవై సంవత్సరాలకు వినాయక్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అదీ ‘ఛత్రపతి’ లాంటి సూపర్ డూపర్ హిట్ మూవీ రీమేక్ తో. ఈ సినిమా పట్టాలెక్కే విషయంలోనూ రకరకాల పుకార్లు షికారు చేసినా, హైదరాబాద్ లో వేసిన విలేజ్ సెట్…
రమణ్ కథానాయకుడిగా కె. శిరీషా రమణారెడ్డి నిర్మిస్తున్నచిత్రం రెడ్డిగారింట్లో రౌడీయిజం. ఎం. రమేష్, గోపి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. వర్ష విశ్వనాథ్, ప్రియాంక, పావని, అంకిత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేశారు. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉందని, సినిమా పెద్ద హిట్ కావాలని అభిలషిస్తూ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు వినాయక్. ఈ సందర్భంగా హీరో రమణ్ మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, గోవా,…