Vinaro Bhagyamu Vishnu Katha Terailer: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, కాశ్మీర జంటగా మురళి కిషోర్ దర్శకత్వం వహించిన చిత్రం వినరో భాగ్యం విష్ణుకథ. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.