కరీంనగర్ జిల్లా రామన్నపల్లి గ్రామంలో వరుసగా ముగ్గురు చనిపోవడంతో… ఊరిని ఖాళీ చేస్తున్నారు గ్రామస్థులు. గ్రామాన్ని వదిలి ఊరి బయటకు వెళ్లి తోటల్లో మకాం పెట్టారు. వరుస మరణాలతో బెంబేలెత్తిన గ్రామస్తులు చివరికి ఓ నిర్ణయానికి వచ్చారు. ఊరికి అరిష్టం పట్టిందని అందుకే ఊరు చివర చెట్ల కింద కుటుంబ సభ్యులతో కలిసి వంటలు చేసుకున్నారు. సాయంత్రం వరకు ఊరి చివర ఉండి తిరిగి ఇంటికి వెళ్తామన్నారు. దీనికంతటికి కారణం గ్రామంలో ఇటీవల అనారోగ్యాల బారిన పడి…
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని అన్నారు పెద్దలు.. అంటే.. జీవితంలో కీలకమైన ఘట్టాలే కాదు.. ఖర్చుతో కూడుకున్న పని కూడా.. ఇక, ఈ రోజుల్లో పెళ్లి చేయాలంటే అంత ఈజీ కాదు అనేలా ఉంది పరిస్థితి.. పెరిగిపోయిన ఖర్చులకు తోడు వరకట్నాలు ఓ ఆడపిల్ల తల్లికి భారంగా మారిపోయాయి.. ఉన్నది ఏదో అమ్మితే తప్ప.. కూతుళ్ల పెళ్లి చేయలేని పరిస్థితులు వచ్చాయి.. వరకట్నం చట్టరిత్యా నేరం అయినా.. అదిలేకుండా పెళ్లిళ్లు మాత్రం జరగడం…
ఈశాన్యరాష్ట్రాల్లోని ప్రజలకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. దీంతో అక్కడ నివశించే ప్రజలు పనుల కోసం, ఉద్యోగాల కోసం మైదాన ప్రాంతాలకు వస్తుంటారు. కాయాకష్టం చేసి జీవనాన్ని వెళ్లదీస్తుంటారు. కొంతమంది ఉన్న ఊర్లోనే ఉంటూ దొరికిన పనిచేసుకుంటూ అక్కడే జీవనం సాగిస్తుంటారు. ఇదే ఆ గ్రామంలోని కొన్ని కుటుంబాలకు కలిసివచ్చింది. రాత్రికి రాత్రే వారిని కోటీశ్వరుల్ని చేసింది. రాత్రికి రాత్రే అంటే వారికేమి నిధులు, నిక్షేపాలు దొరకలేదు. ప్రభుత్వం నుంచే వారికి భారీ…
దేశంలో పాలు, పాల ఉత్పత్తులకు కొదవలేదు. ఏ ప్రాంతంలో అయినా 24 గంటలు పాలు అందుబాటులో ఉంటున్నాయి. ప్రస్తుతం దేశంలో లీటరు పాలు రూ. 40 నుంచి రూ.60 వరకు పలుకుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడా పాలు ఉచితంగా ఇవ్వరు. పాలు ఉచితంగా కావాలి అంటే అనంతపురం జిల్లాకు వెళ్లాల్సిందే. అనంతపురం జిల్లాలోని తాడిమర్రి మండలానికి 23 కిమీ దూరంలో చిల్లవారిపల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో 400 కుటుంబాలు నివశిస్తున్నాయి. అక్కడ పాలకు ఏ…
పెళ్లిళ్లు అంటే ఎలాంటి హడావుడి ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లికి ముందు దావత్ చేసుకుంటారు. అదేవిధంగా డ్యాన్సులు, హంగామా ఉంటుంది. ఆ తంతు జరిగే సమయంలో చాలా పెళ్లిళ్లలో గొడవలు జరుగుతుంటాయి. పెళ్లి ఖర్చులు పెరిగిపోతున్న తరుణంలో ఈ తంతు కారణంగా అదనంగా బోలెడు ఖర్చులు అవుతుండటంతో రాజస్తాన్‌లోని గోడీ తేజ్‌పూర్ అనే గ్రామం కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లిళ్లలో దావత్, డీజే, బరాత్‌లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. గ్రామంలోని మాజీ, ప్రస్తుత సర్పంచ్‌లు ఈ…
తమ డిమాండ్ల సాధనకు వివిధ రూపాలలో ప్రజలు, నేతలు నిరసన వ్యక్తం చేయడం ఆనవాయితీ. కలెక్టరేట్ల ముందు ఆందోళన చేపడతారు. రోడ్లపై రాస్తారోకో చేస్తారు. దీక్షలో కూర్చుని తమ డిమాండ్ల సాధనకు అధికారులు, నేతలపై వత్తిడి తెస్తారు. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఓ ఊరిజనం వినూత్నంగా నిరసన తెలిపి అందరినీ ఆకట్టుకున్నారు. పెంబి మండలంలో యాపలగూడా గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేదు. ఊరినుంచి బయటకు వెళ్ళాలంటే నానా ఇబ్బందులు పడుతున్నారు జనం. రోడ్డు నిర్మాణం చేపట్టాలని…
కరోనాకు ముందు నిబంధనలు, షరతులు అంటే ప్రజలు పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ, కరోనా సమయంలో, కరోనా తరువాత నిబంధనలను ప్రజలు విధిగా పాటిస్తున్నారు. ప్రభుత్వాలు మాత్రమే కాదు, కరోనా సమయంలో గ్రామాలు కూడా సొంతంగా నిబంధనలు విధించుకున్నాయి. ఆయితే, ఆ గ్రామంలో చాలా కాలంగా ఓ నిబంధనల అమలులో ఉన్నది. ఆ గ్రామంలో నివశించే వ్యక్తులు ఎవరైనా సరే ఆ పని చేయాల్సిందే. Read: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు… ఆయనకు కేబినెట్ బెర్త్?…
అమెరికా అంటే అభివృద్ది చెందిన టెక్నాలజీ, భారీ కట్టడాలు, పబ్ కల్చర్, ఫాస్ట్ లైఫ్. అన్నింటికీ మించి అధికమొత్తంలో శాలరీలు. అందుకే ప్రతి ఒక్కరూ అమెరికా వెళ్లి అక్కడ సెటిల్ కావాలని అనుకుంటారు. అటువంటి అభివృద్ధి చెందిన అమెరికా దేశంలో అభివృద్ధికి దూరంగా, టెక్నాలజీ లేకుండా, ఇంటర్నెట్, సెల్ ఫోన్ సౌకర్యాలు లేకుండా ఉన్న గ్రామం ఒకటి ఉన్నది. ఆ గ్రామం పేరు సుపాయ్. ఈ గ్రామం గ్రాండ్ కాన్యన్ అనే లోతైన లోయల్లో ఉన్నది. ఈ…
సాధారణంగా పెళ్లైన తరువాత అమ్మాయిలు అత్తారింటికి వెళ్తుంటారు. పెట్టినిల్లు వదిలి మెట్టినింటికి వెళ్తారు. అది అనాది కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. అమ్మాయి కాకుండా అబ్బాయి అత్తవారింటికి వెళ్లి అక్కడ స్థిరపడితే వాళ్లను ఒకలాగా చూస్తారు. అత్తవారింటికి వెళ్లి కూర్చొని తినడం మంచి పద్దతి కాదు. వాడు చూడు ఇల్లరికం వెళ్లాడు…అని చులకనగా చూస్తారు. కానీ, రాజస్థాన్‌లోని మౌంట్ అబు నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో జవాయి అనే గ్రామం ఉన్నది. Read: అనంతపురంలో విద్యార్థులపై…
ఒకప్పుడు వందేళ్లు బతకడం చాలా ఈజీ. కానీ ఈ ఆధునిక కాలుష్యపూరితమైన కాలంలో 60 ఏళ్లు బతకడమే కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో వందేళ్లు బతకడం అంటే మామూలు విషయం కాదు. అయితే, ఆ గ్రామలోని ప్రజలు మాత్రం ఈజీగా వందేళ్లు బతికేస్తారట. వందేళ్ల పుట్టినరోజు వేడుకలు ఆ గ్రామంలో షరా మాములే. ఆ గ్రామంపేరు డెట్లింగ్. ఇది యూకేలో ఉన్నది. ఈ గ్రామంలోని ప్రజలు అత్యధిక ఏళ్లు బతకడానికి కారణం లేకపోలేదు. Read: పిల్లలకు…