Raghava Lawrence : దర్శకధీరుడు రాజమౌళి తీసిన విక్రమార్కుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్టు రవి రాథోడ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో ఓ సీన్ లో ‘రేయ్ సత్తి బాల్ ఒచ్చిందా అని ఓ పిల్లాడు రవితేజను అడుగుతాడు. హా ఆ పిల్లాడే ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. విక్రమార్కుడు తర్వాత చాలా సినిమాల్లో నటించాడు. కానీ చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో లారెన్స్ చేరదీసి ఓ స్కూల్ లో…
Raghava Lawrence : ఓ కుర్రాడికి రాఘవ లారెన్స్ మంచి ఆఫర్ ఇచ్చాడు. రవితేజ హీరోగా వచ్చిన విక్రమార్కుడు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా పనిచేశాడు రవి రాథోడ్. ‘రేయ్ సత్తి బాల్ లోపలికి వచ్చిందా’ అనే డైలాగ్ ఆ కుర్రాడికి ఉంటుంది. ఆ కుర్రాడు చైల్డ్ ఆర్టిస్టుగా దాదాపు 50 సినిమాలకు పైగా నటించాడు. ఆ తర్వాత అవకాశాలు దొరక్క సెట్ వర్క్స్ చేస్తూ గడుపుతున్నాడు. రీసెంట్ గా ఓ…
Pawankalyan : పవన్ కల్యాణ్ కు టాలీవుడ్ లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. ఇప్పుడంటే పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. కానీ పాన్ ఇండియా కంటే ముందు టాలీవుడ్ ను ఏలింది పవన్ కల్యాణ్. అందులో నో డౌట్. అలాంటి పవన్ రెండు భారీ సినిమాలను మిస్ చేసుకున్నాడు. ఆ రెండు సినిమాలు చేసి ఉంటే ఆయన స్టార్ ఇమేజ్ మరో లెవల్ లో ఉండేదేమో. అందులో మొదటిది రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన విక్రమార్కుడు…
మాస్ మహారాజ రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం విక్రమార్కుడు.. రవితేజ మార్కెట్‌ను అమాంతం పెంచిన సినిమాల్లో విక్రమార్కుడు ఒకటి. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో 2006లో రిలీజైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.ఇందులో అత్తిలిసత్తిబాబు అనే దొంగగా మరియు విక్రమ్ రాథోడ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో పవర్‌ఫుల్ యాక్టింగ్ అండ్ కామెడీ టైమింగ్‌తో రవితేజ అదరగొట్టాడు. ఈ సినిమాతో రవితేజ స్టార్ హీరోగా మారారు.దాదాపు 11 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన విక్రమార్కుడు…
సినిమాలను చూసి క్రైమ్ జరుగుతుందో.. క్రైమ్ చూసి సినిమాలు తీస్తున్నారో అర్ధం కావడం లేదు. అచ్చు గుద్దినట్లు సినిమాలో జరిగినట్లే నిజ జీవితంలో జరుగుతున్నాయి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రవితేజ నటించిన విక్రమార్కుడు చిత్రం అందరు చూసే ఉంటారు. అందులో రవితేజ.. దొంగబాబా అవతారం ఎత్తి హరోం హర అత్తిలి చిదబర.. అంటూ కొందరి ఇళ్లకు వెళ్లి .. తనను తాను గొప్ప మహర్షిగా చెప్పుకుంటూ.. లక్ష్మీ దేవి మూట లోపలికి తోస్తది అందరికీ చెప్తూ…
రవితేజ హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విక్రమార్కుడు’ సినిమా రవితేజ కెరీర్ లో మైలురాయిగా నిలిచింది. పోలీస్ పవర్ ను చాటిన సినిమాలలో ‘విక్రమార్కుడు’కి ప్రత్యేకమైన స్థానం ఉంది. రవితేజను ద్విపాత్రాభినయంలో అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రమిది. 2006 వచ్చిన ఈ సినిమాలో అనుష్క శెట్టి కథానాయిక. దీనిని హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా ‘రౌడీ రాథోడ్’ పేరుతో రీమేక్ చేయగా అక్కడా జయకేతనం ఎగురువేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రానున్నట్లు వినిపిస్తోంది. హీరోగా రవితేజ…
గత వారం పదహారు చిత్రాలతో సందడి చేసిన ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈ శుక్రవారం మరో రెండు చిత్రాలను స్ట్రీమింగ్ చేయబోతోంది. అందులో ఒకటి స్ట్రయిట్ తెలుగు సినిమా ‘ఒక చిన్న విరామం’ కాగా, మరొకటి తమిళ అనువాద చిత్రం ‘విక్రమార్కుడు’. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మూవీ ‘ఒక చిన్న విరామం’లో పునర్నవి భూపాలం, గరిమ, నవీన్ నేని ముఖ్యపాత్రలు పోషించారు. దీన్ని స్వీయ దర్శకత్వంలో సుదీప్ చెగూరి నిర్మించారు. కథ విషయానికి వస్తే బిజినెస్…