Home
Vikram K Kumar
Vikram K Kumar News
-
ThankYou Trailer: పట్టుకొని వేలాడే ప్రేమ కంటే స్వేచ్చగా వదిలేసే ప్రేమ గొప్పది
అక్కినేని నాగ చైతన్య, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న చిత్రం థాంక్యూ. -
Naga Chaitanya: అమ్మానాన్న ‘థాంక్స్’.. గుండెలను పిండేస్తున్న చైతూ పోస్ట్
అక్కినేని నాగ చైతన్య, రాశీ ఖన్నా జంటగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'థాంక్యూ'. -
Naga Chaitanya: నాకు డబుల్ మీనింగ్ మాటలు రావు.. ఏదైనా స్ట్రైట్ గానే చెప్తా
అక్కినేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మితభాషి, సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించడు, తన పని ఏదో తాను చూసుకోవడం తప్ప వివాదాల జోలికి అస్సలు పోడు. -
Thank You Movie: రెండు వారాల వెనక్కి నాగచైతన్య ‘థ్యాంక్యూ’!
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా సినిమా 'థ్యాంక్యూ'. దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'మనం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను నాగ చైతన్యకు అందించిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఈ సినిమాకు డైరెక్టర్. -
Thank You Teaser: నన్ను నేను సరిచేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం
నాగ చైతన్య, విక్రమ్ కే కుమార్ కాంబినేషన్లో ‘థాంక్యూ’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! గుట్టుచప్పుడు కాకుండా చిత్రీకరణ ముగించుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సమాయత్తమవుతోంది. జులై 8వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాల్ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఈరోజు టీజర్ విడుదల చేశారు. ‘నేను, నా వల్లే సాధ్యమైంది, నా సక్సెస్‌కి కారణం నేనే’ అంటూ స్వార్థంతో పరుగులు పెట్టే… -
Thank You: టీజర్ ముహూర్తం చెప్పిన అక్కినేని వారసుడు
అక్కినేని నాగ చైతన్య, రాశి ఖన్నా జంటగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థాంక్యూ’. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు మరియు శిరీష్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 8 న రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ కు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. మే 25 సాయంత్రం 5:04 గంటలకు… -
Dootha: అక్కినేని హీరో కన్ను మలయాళ ముద్దుగుమ్మలపై పడిందే..
అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే బంగార్రాజు సినిమాతో విజయం అందుకున్న ఈ హీరో ప్రస్తుతం థాంక్యూ చిత్రంలో నటిస్తున్నాడు. ఇక దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ కోసం దూత అనే ఒక హర్రర్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ షూటింగ్ ఇటీవలే మొదలయ్యింది. ఇక తాజాగా ఈ సినిమాలో చైతూ సరసన మలయాళ ముద్దుగుమ్మలు నటించనున్నారు. మళయాళ టాలెంటెడ్ యాక్ట్రెస్… -
Ishq: పదేళ్ళ ‘ఇష్క్’..
'ఇష్క్'… అంటే 'ప్రేమ'! సినిమాపై 'ఇష్క్'తో చిత్రసీమలో అడుగుపెట్టే వారంతా ప్రేక్షకుల ప్రేమను పొందాలనే ఆశిస్తారు. అందం, చందం అన్నీ ఉన్నా, అభినయకౌశలం పుష్కలంగా ఉన్నా చిత్రసీమలో రాణించాలంటే కావలసింది ఆవగింజంత అదృష్టం అంటూ ఉంటారు. అందాల హీరోగా పేరు సంపాదించిన నితిన్ కెరీర్ తో అదృష్టం దోబూచులాడుతున్న సమయంలో అతనికి ఆనందం పంచే విజయాన్ని అందించిన చిత్రం 'ఇష్క్'. నితిన్ కెరీర్ ను 'ఇష్క్'కు ముందు, తరువాత అని విభజించవచ్చు. ఎందుకంటే ఆరంభంలోనే అదరహో అనే… -
‘థాంక్యూ’ అంటూ ముగించిన నాగచైతన్య.. ఫొటోస్ వైరల్
అక్కినేని నాగ చైతన్య, రాశీ ఖన్నా జంటగా విక్రమ్ కె కుమార్ దర్శవంలో కత్వంలో తెరకెక్కుతున్న చిత్రం థాంక్యూ. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం తాజాగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో చైతు క్రీడాకారుడిగా కనిపించనున్నాడు. టైమ్ ట్రావెల్ కథగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మనం సినిమా తరువాత విక్రమ్ కె… -
ఫస్ట్ టైమ్ హెవీ ఇంటెన్స్ లుక్ లో నాగ చైతన్య
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ఫస్ట్ టైమ్ హెవీ ఇంటెన్స్ లుక్ లో కన్పించిన పిక్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. పిసి శ్రీరామ్ క్లిక్ చేసిన తన కొత్త లుక్‌ని చై సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య మాస్కోలో ‘థాంక్యూ’ సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ సెట్స్ నుంచే గడ్డంలో సరికొత్త అవతార్ లో కన్పించాడు. ప్రదర్శిస్తున్నప్పుడు నటుడు తీవ్రంగా కనిపిస్తున్నాడు. నాగ చైతన్య తన ఇన్స్టాగ్రామ్…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!