UP: ఇటీవల ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్త తన భార్యను ఆమె లవర్ ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా వార్తాంశంగా మారింది. భర్తది గొప్ప హృదయం అంటూ అంతా కొనియాడారు. అసలు విషయం ఏంటంటే, ఇటీవల మీరట్‌లో జరిగిన డ్రమ్ మర్డర్ భయంతో, తనను కూడా ఎక్కడ భార్య, ఆమె లవర్ కలిసి చంపేస్తారనే అనుమానంతో పెళ్లి చేసినట్లు ఒప్పుకున్నాడు మీరట్‌లో ఇటీవల సౌరభ్ రాజ్‌పుత్ అనే వ్యక్తిని, భార్య ముస్కాన్ రస్తోగి,
యూపీలోని ఫతేపూర్ జిల్లాలో ఓ యువకుడిని నెల రోజుల్లోనే ఐదుసార్లు పాము కాటు వేసిన వింత ఉదంతం వెలుగులోకి వచ్చింది. కానీ చికిత్స తర్వాత ప్రతిసారీ యువకుడు కోలుకున్నాడు.
చాలా మంది విదేశీ వీడియో బ్లాగర్లు భారతదేశాన్ని సందర్శించి స్థానిక ప్రజలతో సంభాషిస్తారు. అలా వచ్చిన వారు ఇతరులకు సహాయం చేయడానికి, ప్రశ్నలు అడగడానికి, వారి సందర్శనను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇక తాజాగా ఓ రష్యన్ ఇన్ఫ్లుయెన్సర్ మరియా చుగురొవా భారతదేశంలో ఒక స్థానిక కాబ్లర్ ( చెప్పులు కుట్టే వ్యక్తి) తో జరిపిన ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Kalki 2898…
వి 4 సినీ క్రియేషన్స్ బ్యానర్ పై వికాస్, శాంతి హీరో హీరోయిన్లుగా డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వంలో డాక్టర్ ఎల్ వి సూర్యం నిర్మించిన సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ చిత్రం “దర్శిని”. ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అయింది. తాజగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు యూ/ ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక ఈ సినిమాను మే 17న…
Bigg Boss 6: ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ ఆరో సీజన్ చప్పగా కొనసాగుతోంది. అన్ని సీజన్‌లలో వరస్ట్ కంటెస్టెంట్లు మీరే అని మంగళవారం నాటి ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ అందరికీ అక్షింతలు వేశాడు. స్కిట్లు సరిగ్గా చేయడం లేదంటూ మండిపడ్డాడు. అయితే ఈ సీజన్‌లో అంతో కొంతో హౌస్‌లో కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందంటే అది గీతూ రాయల్ వల్లే. తొలుత ఆమె వాయిస్ విని ప్రేక్షకులకు విసుగుపుట్టినా క్రమంగా గీతూ వాయిస్, ఆమె యాస, మాటలు, చేష్టలకు…