వనిత విజయ్ కుమార్.. ఈమె తెలుగులో దేవీ సినిమాలో ఎంతో అమాయకంగా నటించిన విషయం అందరికి తెలిసిందే. కానీ నిజ జీవితంలో ఆమె ఒక ఫైర్ బ్రాండ్.పెళ్లిళ్ల విషయంలో అలాగే తండ్రితో గొడవల విషయంలో ఆమె పేరు బాగా పాపులర్ అయింది.ప్రముఖ నటి మంజుల మరియు నటుడు విజయ్ కుమార్ ల కుమార్తె అని అందరికి తెలుసు.వనిత విజయ్ కుమార్ ఎంతో చిన్న వయసులో పెళ్లి చేసుకుంది.మొదటి పెళ్లి తర్వాత మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకుంది. అలాగ…