Jana Nayagan : ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “జన నాయకన్”. ఈ చిత్రం విజయ్ కెరీర్లో చివరి సినిమా కావడంతో ఆయన అభిమానులు ఎమోషనల్ గా ఈ సినిమాకు అటాచ్ అవుతున్నారు.
Jana Nayagan: సినిమాల నుండి రాజకీయాల్లోకి వచ్చిన తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ చివరి చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా ప్రకటించినప్పటి నుండి, ప్రేక్షకులు సినిమా టైటిల్, విజయ్ ఫస్ట్ లుక్ ఇంకా కొత్త అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. విజయ్ చివరి చిత్రం దళపతి 69, దీని టైటిల్ కోసం మ�
Family In Guinness World Records: చైనా దేశంలో చాంగ్షా నగరంలో నివసించే ఒక భారతీయ తెలుగు కుటుంబం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరి పేరు గినిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు అయ్యాయి. ఇలా రికార్డ్ సాధించడం ప్రపంచంలోని ఎకైక కుటుంబం. కుటుంబంలో ప్రతి వ్యక్తి దగ్గర తన స్వంత వరల్డ్ ర
బాహుబలి రేంజ్ ఎక్స్ పర్టేషన్స్‌తో వచ్చిన కంగువా బాక్సాఫీసు దగ్గర బోల్తా పడింది. 400 కోట్లు పెట్టి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం తీస్తే జస్ట్ బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇండియన్ 2, వెట్టియాన్ రిజల్ట్స్ ఏంటో తెలుసు. కానీ ఏ మాత్రం ఎక్స్ పర్టేషన్స్ లేకుండా వచ్చిన తక్కువ బడ్జెట్ చిత్రాలు కొన్ని బాక్సాఫీసు దగ్గర కల�
తమిళ స్టార్ హీరో విజయ్ వచ్చే ఏడాదిలో పూర్తి స్థాయి రాజాకీయాలలోకి దిగనున్నాడు విజయ్. ఈ నేపథ్యంలో సినీకెరీర్ కు స్వస్తి పలకనున్నట్టు గతంలో ప్రకటించాడు. ఈ నేపథ్యంలో తన చివరి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా విజయ్ కెరీర్ లో 69వ గా రానుంది. ఈ
వరల్డ్ వైడ్ గా ఛాట్ బస్టర్స్ లో నిలిచిన “హీరియే” సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఆ జోష్ తో కాస్త గ్యాప్ తర్వాత టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్, సింగర్ జస్లీన్ రాయల్ తన కొత్త సాంగ్ “సాహిబా”తో మరోసారి మ్యూజిక్ లవర్స్ ముందుకు రాబోతున్నారు. “హీరియే” పాటలో, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ �
ఇప్పుడు తమిళ చిత్రసీమలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా లోకేష్ కనగరాజ్ మారాడంటే అతిశయోక్తి కాదు. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ అనే సినిమా ద్వారా తమిళ అభిమానులకు కొత్త తరహా సినిమా అనుభవాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే “ఖైదీ”, “విక్రమ్”, “లియో” సినిమాలు చేసిన లోకేష్ కనగరాజ్ త్వరలో ప్రమ�
దీపావళికి ముందు అక్టోబర్ 31న విడుదలైన శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ రెండు రోజుల్లో ‘గోట్’ కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టినట్లు సమాచారం. నటుడు శివకార్తికేయన్ గత కొన్నేళ్లుగా ఒకే ఒక్క హిట్ సినిమా ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నాడు. ఇదిలా ఉంటే పొంగల్ కానుకగా విడుదలైన ‘అయలాన్’ �
Periyar: తమిళనాట యాక్టర్ విజయ్ పార్టీ ‘‘తమిళగ వెట్రి కజగం(టీవీకే)’’ సంచలనంగా మారింది. ఆదివారం విల్లుపురం వేదికగా జరిగిన తొలి సభకే దాదాపుగా 8 లక్షల మంది హాజరు కావడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్న్నికలే టార్గెట్‌గా విజయ్ పావులు కదుపుతున్నాడు.
తమిళ చిత్రసీమలో మాస్ నటుడిగా వచ్చిన విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోకి దిగారు. తమిళనాడు విక్టరీ కజగం అనే రాజకీయ పార్టీని ప్రారంభించిన ఆయన నిన్న విక్రవాండిలో పార్టీ తొలి రాష్ట్ర సదస్సును నిర్వహించారు. ఆడియో లాంచ్‌లో రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడిన విజయ్, మొదటి సారి ఫుల్ టైమ్ పొలిటికల్ లీడర్‌గా మా