Home
Vijay
Vijay News
-
Vijay Thalapathy: విజయ్ కీలక నిర్ణయం.. ఏ ఎన్నికల్లోనూ పార్టీ పోటీ చేయదు!
TVK will not support any party in By-Election: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని విజయ్ ముందే చెప్పారు. తమిళనాడులో జరగబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని దళపతి పేర్కొన్నారు. ఇదే విషయాన్ని టీవీకే మరోసారి స్పష్టం చేసింది. తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఏ… -
Thalapathy Vijay: విజయ్ మంచి మనసు.. టెన్త్, ఇంటర్ విద్యార్థులకు బహుమతులు!
Thalapathy Vijay to honour 10 and 12 Toppers in Tamil Nadu కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ మరోసారి తన మంచి మనసు చాటుకోనున్నారు. తమిళనాడులో ఇటీవల వెలువడిన టెన్త్, ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు ఆయన బహుమతులు అందించనున్నారు. జూన్ 28, జులై 3 తేదీల్లో చెన్నైలోని తిరువాన్మియూర్‌లో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని విజయ్ స్థాపించిన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ ప్రతినిధులు సోమవారం… -
Thalapathy Vijay: స్టార్ హీరో విజయ్‌పై కేసు నమోదు!
Police case filed against Thalapathy Vijay: చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌పై కేసు నమోదైంది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించాడని సెల్వం అనే సామాజిక కార్యకర్త విజయ్‌పై ఫిర్యాదు చేశారు. విజయ్ వల్ల తమకు తీవ్ర ఇబ్బంది కలిగిందని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎన్నికల కోసం రష్యాలో షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చిన విజయ్.. తాజాగా చెన్నై వచ్చాడు.… -
Yuvan Shankar Raja: పాపం రా.. ట్రోల్ చేసి అకౌంట్ లేపించేశారా?
Yuvan Shankar Raja Decactivates Insta Account afer huge trolling: యువన్ శంకర్ రాజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళ చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ పాటలను అందించిన సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా. ఇప్పటి వరకు ఆయన సంగీతంలో విడుదలైన పాటలన్నీ మెగా హిట్ సాంగ్స్ అని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా ప్రస్తుతం నటుడు విజయ్ నటిస్తున్న “గోట్” సినిమాకి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. మదన్… -
Vijay: ఒక స్టార్ హీరోను పట్టుకొని అంత మాట అంటారా.. ఎంత ధైర్యం ..?
Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఆయనకు ఎంతో మంచి పేరు ఉంది. విజయ్ నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్ అవుతుంది. ఇక ఈ మధ్యనే విజయ్.. లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తమిళ్ లో హిట్ అయినా తెలుగులో అంతంత మాత్రంగానే ఆడింది. -
Naslen Gafoor: మహేష్ బాబు,ప్రభాస్ సరసన మలయాళ కుర్ర హీరో..
Naslen K Gafoor in Wikipedias Top 10 Most Viewed South Indian Actors february: గత నెల, ఫిబ్రవరిలో, వికీపీడియాలో అత్యధికంగా శోధించిన ప్రముఖుల జాబితాలో ప్రేమలు హీరో నాస్లిన్ ఉండడం హాట్ టాపిక్ అయింది. దక్షిణ భారతదేశంలో అత్యధికంగా శోధించబడిన పది మంది స్టార్స్ లో, నాస్లిన్ మూడవ స్థానంలో ఉన్నారు. తమిళ స్టార్ హీరేమో విజయ్ మొదటి స్థానంలో ఆ తరువాతి స్థానంలో మహేష్ బాబు ఉన్నారు. ఇక నాస్లిన్ కి… -
Vishal: నడిఘర్ సంఘానికి విజయ్ కోటి విరాళం.. థాంక్స్ చెప్పిన విశాల్
Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే సొంత పార్టీని కూడా అనౌన్స్ చేసిన విజయ్.. ప్రచారాలు కూడా మొదలుపెట్టాడు. ఒకపక్క సినిమాలు చేస్తూనే.. తన రాజకీయ భవిష్యత్ కు ఉపయోగపడే పనులు చేసి తమిళనాడులో మంచి పేరును తెచ్చుకుంటున్నాడు. ఇక తాజాగా విజయ్.. నడిఘర్ సంఘానికి కోటి రూపాయలు విరాళంగా ప్రకటించాడు. -
Vijay: పవన్ అంటే డబ్బు కోసం.. మరి విజయ్ కూడా అందుకేనా.. ?
Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయ ఎంట్రీ తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. తలపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లోకి తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. 2026 ఎన్నికల బరిలో ఆయన దిగుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ ప్రకటన తరువాత అభిమానులు అందరూ ఆయనను పవన్ కళ్యాణ్ తో పోల్చడం మరింత హాట్ టాపిక్ గా మారింది. -
Vijay: ఫ్లాప్ అనేదే తెలియని దర్శకుడితో లాస్ట్ సినిమా?
గత కొంత కాలంగా ఇళయ దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టుగా… త్వరలో కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు వార్తలు వినిపించాయి. ఆ వార్తలని నిజం చేస్తూ విజయ్ తన పార్టీ TVK అనౌన్స్మెంట్ ఇచ్చాడు. 2024 ఎన్నికల్లో పోటీ చేయము కానీ 2026కి సిద్ధంగా ఉంటాం, ఏ పార్టీకి సపోర్ట్ చెయ్యట్లేదు అంటూ విజయ్ చాలా క్లియర్ గా తన పార్టీ అనౌన్స్మెంట్ సమయంలో చెప్పేసాడు. పూర్తిగా రాజకీయాలపై ద్రుష్టి పెట్టనున్న విజయ్… సినిమాలు కూడా… -
Rajinikanth: విజయ్ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు.. అర్థమైందా రాజా..?
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ వయస్సులో కూడా కుర్ర హీరోలకు పోటీగా చేతిలో మూడు నాలుగు సినిమాలను పెట్టుకొని షాక్ ఇస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల్లో లాల్ సలామ్ ఒకటి. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అల్లిరాజా నిర్మించిన ఈ సినిమాకు రజినీ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తుంది.
తాజావార్తలు
-
RBI Data Centre: భువనేశ్వర్‌లో RBI డేటా సెంటర్ ప్రారంభించిన ప్రధాని మోడీ.. సైబర్ సెక్యూరిటీకి కీలక అడుగు
-
NZ A vs IND A: దేవదత్ పడిక్కల్ సూపర్ సెంచరీ.. ఓటమి అంచులనుండి బయటపడ్డ ఇండియా ‘A’
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు!
-
Brazil Election 2026: బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో లూలా డా సిల్వా విజయం.. మరోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు!
-
Madhya Pradesh: నర్మదా నది తీరంలో వేలాది ఓటర్ ఐడీ కార్డులు.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!