Leo cinematographer reveals a shocking twist of flashback: లియో మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 19న తమిళ సహా తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటోంది. ఇక తాజాగా లియో సినిమాటోగ్రాఫర్ సినిమా ఫ్లాష్‌బ్యాక్ గురించి షాకింగ్ ట్విస్ట్‌ను వెల్లడించారు. లియో థియేటర్లలో విడుదలైనప్పటి నుండి, లియో ఫ్లాష్‌బ్యాక్‌కి నెగటివ్ ఫీడ్ బ్యాక్ వస్తున్న విషయం తెలిసిందే.…
Similarities Between Bhagavanth Kesari and Leo Movies: నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. శ్రీ లీల ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహు గారపాటి, హరీష్ పెద్ధి నిర్మించారు. ఇక ఈ సినిమా…
Tamil Nadu Fan Couples Exchanges Garlands and Rings at Leo Movie Theatre: క్రికెట్, సినిమా.. రంగం ఏదైనా ఫ్యాన్స్ అభిమానం ఇటీవలి కాలంలో మితిమీరుతుంటుంది. బారికేడ్స్ దాటి తమ అభిమాన క్రికెటర్ వద్దకు కొందరు ఫాన్స్ పరుగెత్తుతున్నారు. తన అభిమాన హీరో లేదా హీరోయిన్‌తో సెల్ఫీ దిగేందుకు ఫ్యాన్స్ ఎంతకైనా తెగించేస్తున్నారు. అయితే తాజాగా ఓ జంట వినూత్నంగా ఆలోచించింది. తన ఫెవరెట్ హీరో సినిమా రిలీజ్ మొదటి రోజున థియేటర్లో అందరిముందు…
Thalapathy Vijay and Lokesh Kanagaraj’s LEO Movie Twitter Review: దళపతి విజయ్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘లియో’. విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్.. ‘ఖైదీ’, ‘విక్రమ్’ లాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన లోకేష్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. ఈ సినిమా విడుదల కోసం తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాల మధ్య…
Leo: లియో.. లియో.. లియో .. ప్రస్తుతం సోషల్ మీడియాను ఈ సినిమ షేక్ చేస్తోంది. ఏంటి..సినిమా హిట్ అని టాక్ నడుస్తుందా.. ? అందుకే షేక్ చేస్తుందా.. ? అంటే .. అది కాదండి. కొన్నిరోజులుగా లియో కోర్టు చిక్కుల్లో ఉన్న విషయం తెల్సిందే.
Leo: దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం లియో. సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రలు పోషించారు.
Ram Charan: ఓకే స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఆ హైప్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇక ఒక స్టార్ హీరో.. ఒక స్టార్ డైరెక్టర్ కాంబోలో ఒక సినిమా వస్తుంది అంటే.. వంద రెట్లు ఆ సినిమాపై బజ్ క్రియేట్ అవుతుంది. ఇక అదే సినిమాలో మరో స్టార్ హీరో క్యామియో చేస్తున్నాడు అంటే.. హైప్ ఆకాశానికి వెళ్తోంది. దానివలన.. సినిమాకు పాజిటివ్ బజ్ వస్తుంది.
Suryadevara Naga Vamsi Comments on Dubbing Films: తమిళ స్టార్ హీరో విజయ్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో రూపొందిన తాజా చిత్రం ‘లియో’ మీద అటు తమిళ్లోనే కాదు ఇటు తెలుగులో కూడా మాంచి డిమాండ్ ఉంది. త్రిష హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్ సర్జా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరా కానుకగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్,…
Leo: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లియో సినిమా గురించే ట్విట్టర్ లో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ ఏడాది వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్.. ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. ఇక దీంతో అందరి చూపు లియో మీదనే ఉంది.
Leo:కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఈ ఏడాది వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో అభిమానులు అందరూ విజయ్ నటిస్తున్న లియో సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.