Vijay Sethupathi Talk About Vote: మత రాజకీయాలు చేసే వారికి అస్సలు ఓటు వెయ్యొద్దని కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓటర్లకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఓటు వేయడం చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరు ఆలోచించిన తర్వాతే ఓటు వేయాలని కోరారు. దేశంలో లోక్‌సభ ఎన్నికలు త్వరలో జరగన్నాయి. పోలింగ్ ఏప్రిల్ 19న ప్రారంభం కానుండగా.. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల వేళ విజయ్…