Vijay Sethupati : తమిళ సినిమా పరిశ్రమలో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆండ్రియా జెరెమియా. తెలుగులో తడాఖా, సైంధవ్ వంటి సినిమాలతో ఆకట్టుకుంది. హీరోయిన్‌గా మాత్రమే కాకుండా సింగర్‌గా కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న ఈ భామ.. అందరివాడు, బొమ్మరిల్లు, రాఖీ, దేశముదురు, కరెంట్, కింగ్, దడ వంటి చిత్రాల్లో స్వరమందించింది. ప్రస్తుతం ఆండ్రియా తమిళంలో క్యారెక్టర్ రోల్స్‌తో బిజీగా ఉంది. ఇటీవల ఆమె నటించిన తాజా తమిళ చిత్రం మాస్క్లో ఆండ్రియా…
Vijay Sethupathi Shocking Comments on Pawan kalyan: ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పటికే చాలా మంది సినీరంగానికి చెందినవారు ఈ విషయం మీద మాట్లాడగా తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి సైతం పవన్ కళ్యాణ్ గెలుపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజా’ అనే సినిమాఈ నెల 14న తమిళంతోపాటు తెలుగులో కూడా విడుదలవుతుండడంతో హైదరాబాద్‌లో…